SERVICE TO MAN IS SERVICE TO GOD HELP TO YADHANAPUDI ANAND SIR

HI EVERYONE. WELCOME MS BADI

మిత్రులకు నమస్కారం

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పడమే కాక ఉద్యమ నేతగా, ఉపాధ్యాయ సమస్యల సాధనలో ముందున్న ఉపాధ్యాయునికి నేడు మన ఆసరా అవసరం అయ్యింది.

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మెట్ పెల్లి మండలం UPS పెద్దాపూర్ లో SGT ఉపాధ్యాయునిగా విధులుగా నిర్వహిస్తున్న యద్దన పూడి ఆనంద్ సర్ గారు గత కొంత కాలం గా చిన్న ప్రేగు సంబంధిత వ్యాధితో తీవ్ర ఆనారోగ్యం పాలయి, త్వరలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది.

గత కొంత కాలంగా విధులకు దూరంగా ఉండటం వల్ల ఆర్థికంగా చేయూత కోల్పోయారు.

ఉన్నదంతా హాస్పిటల్ ఖర్చులకే సరిపోయాయి.

మనం మనకు తోచిన చిరు సహాయం చేద్దాం. మానవత్వాన్ని చాటుకుందాం.

మీకు తోచిన సహాయంను కింది నెంబర్లకు పంపించగలరు.

ఫోన్ పే8520982428
గూగుల్ పే 9059084497

ఈ సమాచారం అత్యంత విశ్వసనీయ మైనది.

దీనికి సంబంధించిన హాస్పిటల్ రిపోర్ట్స్, పేషెంట్ వివరాలు, చేయూత అందించిన వారి వివరాలు కూడా ఉన్నాయి.

వీలు అయిన వారు తప్పకుండా చిరు సాయం చేయగలరు.

వీలు కాని వారు ఈ మెసేజ్ ని ఇతర గ్రూప్ లకు, మీ మిత్రులకు పంపించగలరు.

మా వంతుగా ఆనంద్ సర్ కి తక్షణ సహాయం గా 5000/- లను పంపనైంది.

సదా సేవలో…ms బడి.

మానవ సేవయే మాధవ సేవ…

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కొన్ని స్పందనలు..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!