SERVICE TO MAN IS SERVICE TO GOD HELP TO BABY DURGA

HI EVERYONE. WELCOME MS BADI

మిత్రులకు నమస్కారం

MSBADI పిలుపు మేరకు స్పందించిన దాతలకు కృతజ్ఞతలు.

ఇప్పటి వరకు దాతలు స్పందించారు.

మరిన్ని పేర్లు ఇక్కడ ఆడ్ చేస్తాము.

దాతల వివరాలు ఇదే పేజిలో చివరన ఉన్నాయి. ఇంకా ఎవరైనా దాతలు ఉంటె స్పందించగలరు.

తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో బేబీ దుర్గ అనాధగా మిగిలిపోయింది.

ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ పాపకు నేడు మన ఆసరా అవసరం అయ్యింది.

వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా మూధోల్ తాలుకా, తానూరు మండలం బెల్ తరోడా గ్రామంలో ఉంటున్న చిన్నారి దుర్గ – ఇటీవలే వాళ్ళ నాన్న చనిపోయారు. మనస్తాపంతో వాళ్ళ అమ్మ సైతం ఆత్మహత్య చేసుకొంది.దీనితో దుర్గ అమ్మ నాన్నలను పోగొట్టుకొని అనాధగా మిగిలింది.ఎంత అంటే కనీసం అమ్మ అంతిమ సంస్కారాలను కూడా చేయలేని దుస్థితి ఆమెది.

ఈ కారణంగా ఆర్థికంగా చేయూత లేకుండా పోయింది.

వాట్సప్ లో ఒకే మనస్తత్వం ఉన్న ఉపాధ్యాయ మిత్రులం అందరం కలిసి గడ్డం భూమన్న & మ్యాన పవన్ గారి అధ్వర్యంలో చిన్నారి దుర్గ కి చేయూత నివ్వడానికి ఏకం అయ్యాము.

మీకు తోచిన సహాయంను కింది నెంబర్లకు పంపించగలరు.

ఫోన్ పే9866331722
9492132322
గూగుల్ పే 9866331722
9492132322

ఈ సమాచారం అత్యంత విశ్వసనీయ మైనది.

దీనికి సంబంధించిన వివరాలు, చేయూత అందించిన వారి వివరాలు కూడా ఉన్నాయి.

వీలు అయిన వారు తప్పకుండా చిరు సాయం చేయగలరు.

వీలు కాని వారు ఈ మెసేజ్ ని ఇతర గ్రూప్ లకు, మీ మిత్రులకు పంపించగలరు.

మా వంతుగా చిన్నారి దుర్గ కి తక్షణ సహాయం గా 500/- లను పంపనైంది.

సదా సేవలో…ms బడి.

మానవ సేవయే మాధవ సేవ…

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కొన్ని స్పందనలు..

Active admins గ్రూప్ సభ్యుల సహకారంతో…

ఆర్థిక సాయం చేసిన దాతల వివరాలు…

తొందర పాటులో ఎవరి పేరు అయిన మిస్ అయితే చెప్పండి. అన్యధా భావించకండి

1.సెర్పూర్ సత్యనారాయణ గారు 500

2.సంతోష్ గారు..500

3.సుశాంత్ గారు ..500

4.𝕄𝕤𝕓𝕒𝕕𝕚.COM వారు 500

5.బుర్ర నాగరాజు గారు 500

6.రఘురామ్ గారు 500

7.మానేటి ప్రతాప్ రెడ్డి గారు 1000

8.యలకంటి సతీష్ గారు 1000

9.రేవంత్ గారు 500.

10.బలగం రామ్మోహన్ గారు 1000

11.శశిధర్ గుస్కా గారు 500

12.సోమయ్యాగారి నరేష్ గారు 500

13.మొహమ్మద్ యాకూబ్ గారు 500

14.శ్రీనివాస్ దేశముఖ్ గారు 500

15.శ్రీరామ్ శ్రీనివాస్ గారు 500

16.వడ్లకొండ శ్రీకాంత్ గారు 500

17.గంప చంద్రశేఖర్ గారు 1000

18.ముత్యం వెంకట రమణ గారు 500

19.వెంకటయ్య గౌడ్ గారు 501

20.క్యాస శ్రావణ్ గారు ..501

21.మడావి జయకర్ గారు 500

22.చిన్న నర్సిములు గారు 500

23.వీణ సాగర్ గారు 200

24.దొడ్ల శ్రీనివాస్ రెడ్డి గారు  500 

25.మైస రవీందర్ గారు 300

26.తోడి రవీందర్ గారు 250

27.తుల రాజేందర్ గారు 500

28.కే.బిక్షపతి గారు 200

29.కనిగంటి అంజయ్య గారు 500 

30.𝕁.కల్పన గారు 300

31.బొగ్గారపు శ్రీనివాస్ గారు 500 

32.బాగోతం శ్రీనివాస్ గారు 500 

33.వజ్జ సుభాష్ గారు 216

34.పట్లోళ్ల అనిల్ గారు 500

35.పిల్లికన్ల నర్సిములు గారు 200

36.బొద్దుల బార్గవి గారు 201

37.సోమపొంగు బుల్లయ్య గారు 500 

38.ఏనుగు స్వర్ణలత గారు 500 

39.మ్యాన పవన్ గారు 500

40.రాజేశ్వర్ రావు మల్క గారు 1000 

41.కడవేరు నారాయణ గారు 500 

42.పుష్పలత ముకుందా గారు 500 

43.స్వరాజ్య లక్ష్మి దుగ్గి గారు 200

44.రాజిరెడ్డి సత్తారి గారు 1000 

45.మన్నే రమేష్ గారు 300

46.నాయకవాడి సురేష్ గారు 500 

47.రాజేష్ రాపర్తి గారు 500 

48.వెంకట్ గారు 500

49.కొడూరి సత్యం గారు 500..

50. నూతిపల్లె వినోద్ కుమార్ గారు 222

51. రాగం వెంకటేశ్వర్లు గారు 200 

52. కామెర సుజాత గారు 500 

53. షేక్ గౌస్ గారు 200 

54. నర్ముల పండరి గారు100

55. ఊరడి శ్యామల గారు 200 

56. మణికొండ జ్యోతి గారు 200

57 సిద్దంశెట్టి చంద్రశేఖర్ గారు 500

58. కొందం ముకుందరావు గారు 200 

59. నన్నపు శ్రీధర్ గారు 1000 

60. తిప్పని రవీందర్ గారు 20 

61. ముత్యాల నగేష్ గారు 200 

62. కల్పన అక్క గారు 500

63. గజ్జి శివ కళ్యాణి గారు 1000 

64. ఎర్రోళ్ల శ్యామల గారు 500 

65. భూక్య శ్రీనివాసరావు గారు 100 

66. బండ సందీప్ గారు 500

67. రాపర్తి విజయలక్ష్మి గారు 500 

68. గజ్జి గంగయ్య గారు 500 

69. మెరుగు శ్రీనివాసులు గారు 1016 

70. శివగండ్ల ప్రసాద్ గారు 500 

71. చల్ల సునీల్ కుమార్ గారు 500 

72. బొల్లె గంగాధర్ గారు 500 

73. ఆర్ రాజారావు గారు 200 

74. ఊకె సంధ్య గారు 500 

75. వైకుంఠ వాసు గారు 200 

76. కోనపల్లి ప్రభు గారు 500 

77. రెడ్డి గారి శివశంకర్ రెడ్డి గారు 500

78. తిరునగరి కుసుమ కుమారి గారు 500

79. రామవత్ నాగు గారు 500

80. సిరిగి అనురాధ గారు 100

81.యట మంజుల గారు 500

82. కప్పేరా నిత్యా గారు 500

83. దేవకి వెంకట రమణ గారు 500

84. కటకం రమేష్ గారు 500

85. ఈర్ల రవి గారు 501

86. వాలిగి తిరుపతయ్య గారు 200

87. సబావత్ శిరీష గారు 500

88. ఉలిసే సాయి కృష్ణ గారు 500

89. మహమ్మద్ అబ్దుల్లా గారు 1000

90.నెహ్రూ నాయక్ గారు 200

91. K. శ్రీనివాస్ గారు 216

92. మహమ్మద్ తాహిర్ ఇక్బాల్ గారు 200

93. చిట్యాల సతీష్ గారు 500

94. మన్నే నరేందర్ రెడ్డి గారు 500

95.నగునూరి కుమార స్వామి గారు 500

96.కందుల కుటుంబ రావు గారు 500

97.పాలకుర్తి వినయ గారు 500

98. వన్నెల్ దాస్ సుదర్శన్ గారు 500

99.తాళ్ళూరి చంద్రశేఖర్ గారు 201

100.గుండారం ఆనంద్ కుమార్ గారు 200

101.రేవంత్ గారి పిల్లల ద్వారా 150

102.బాగా గాయత్రీ గారు 200

103.ఇలియనీ చిలుక గారు 500

104.ఆదె గంగారెడ్డి గారు 500

105.C. రామలింగ రెడ్డి గారు 500

106.P.లక్ష్మి నరసింహారావు గారు 216

107.గండ్ర నవీన్ గారు 500

108.గడీల సుధాకర్ రెడ్డి గారు 500

109.నాయిని వినయ్ కుమార్ గారు 201

110.మారం అద్వైత్ రెడ్డి గారు 500

111.B. రామకృష్ణ గారు 200

112.L. సత్యనారాయణ గారు 100

113.M. జగదీష్ గారు 500

114.ZPSS ధమ్మన్న పెట్ గారు MDL గంభీర్ రావు పెట్ DIST రాజన్న సిరిసిల్ల 800

115.ఆళ్ళ రాజేందర్ గారు 500

116.పప్పుల రమేష్ గారు 300

117.J. లక్ష్మి నర్సయ్య గారు 200

118.K. నితిన్ కుమార్ రెడ్డి గారు 500

119.దంతెల నరేష్ గారు 100

120.L.ప్రశాంత్ గారు 1000

error: Content is protected !!