HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ఎలక్షన్ నిర్వహించే క్రమంలో పోలింగ్ అధికారులకు ఎదురయ్యే అనుభవాలలో ఇది ఒకటి.
ఓటర్ ఓటు వేయడానికి నిరాకరిస్తే ఎలా?
ఈ సందర్భాన్ని తెలిపేదే- RULE 49 O – REFUSED BY VOTER- LEFT WITHOUT VOTING
17 A రిజిష్టర్ రిమార్క్స్ కాలమ్ లో REFUSED TO VOTE అని PO గారు రాసి సంతకం చేయాలి.
17 A రిజిష్టర్ లో తర్వాతి ఓటర్ కి తర్వాతి సీరియల్ నెంబర్ ఇవ్వాలి.
( NOTE:- NO CHANGE IN THE SERIAL NUMBER, ఓటర్ సంతకం చేసినలేదా సంతకం చేయకపోయిన ఏం కాదు )
ఒక వేళ CU లో బ్యాలెట్ ఇస్తే తర్వాతి ఓటర్ ని పంపాలి.
ఒకవేళ చివరి ఓటర్ – ఓటు ని నిరాకరిస్తే ఏం చేయాలి?
అలాంటి సందర్భంలో కింది విధానంను అనుసరించాలి.
1- CU POWER OFF + DISCONNECT VVPAT
2- CU POWER ON + PRESS TOTAL BUTTON + PRESS CLOSE BUTTON
3- RECORD CU CLOSING TIME + CU POWER OFF
( NOTE:- CLOSE బటన్ ప్రెస్ చేస్తేనే RESULT బటన్ రిజల్ట్ చూపిస్తుంది. ఇక్కడ మనం RESULT బటన్ నొక్క వద్దు. )
ఇక్కడ CU POWER OFF చేశాక DISCONNECT VVPAT ఎందుకు చేయాలంటే చివరి ఓటర్ – ఓటు వేయను అన్నాడు. మరియు అతని తర్వాత ఓటర్ లు లేరు కావున VVPAT కనెక్షన్ ఉంటే CU POWER ON చేస్తే మళ్ళి 7 స్లిప్స్ అదనంగా పడుతాయి.
CU ON చేశాక TOTAL ప్రెస్ చేస్తే ఇంతకు ముందు ఇచ్చిన బ్యాలెట్ పోయిందో లేదో ఖచ్చితమైన సంఖ్య తెలుసుకోవచ్చు.
CU CLOSE బటన్ ప్రెస్ చేస్తే కూడా పోల్ అయిన మొత్తం ఓట్లు చూపించి చివరికి POLE CLOSED అనే లైన్ కనబడును.
CLOSE చేసిన తర్వాత CLOSING TIME ని CU లో చూసుకొని PO గారు నోట్ చేసుకోవాలి.
FORM-17 C ( ACCOUNT OF VOTES RECORDED ) ITEM-3 లో ఈ RULE 49 O దగ్గర ఇలా వచ్చిన ఓట్ల సంఖ్యను రాయాలి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.