RIMC-2022 CLASS-8 NOTIFICATION

HI EVERYONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

భారత దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన RIMC-రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ – డెహ్రాడూన్ లో 2023 విద్యా సంవత్సరంనకు గాను 8వ తరగతిలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ వచ్చింది.

ఎవరు అర్హులు:-

ప్రస్తుత 2022 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుతున్న లేదా 7వ తరగతి పూర్తి చేసిన (01-07-2023లోపు) బాల బాలికలు అర్హులు.

అర్హతలు:-

  • బాలురు, బాలికలు అప్లై చేసుకోవచ్చు.
  • వయస్సు- 01-07-2023 వరకు 11 1/2 నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • 02-07-2010 నుండి 01-01-2012 మధ్యలో పుట్టిన వారు అర్హులు.

ఎంపిక విధానం:-

ప్రశ్నా పత్రం హిందీ లేదా ఇంగ్లీష్ భాష లో ఉంటుంది.

వ్రాత పరీక్ష400 మార్కులు
Viva-Voce50 మార్కులు
మొత్తం మార్కులు 450 మార్కులు

చివరగా ఎంపిక అయిన వారికి మాత్రమే మెడికల్ పరీక్ష ఉంటుంది.

వ్రాత పరీక్ష విధానం:-

S. NoSubjectMaximum Marks
1English 125
2Mathematics200
3General Knowledge75
Total 400

Viva-Voce:-

  • వ్రాత పరీక్షలో నుండి ఎంపిక కాబడిన వారికి మాత్రమే Viva-Voce ఉంటుంది.
  • Viva-Voce లో విద్యార్ధి యొక్క ఇంటలిజెన్సీ , పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్ ను పరీక్షిస్తారు.
  • Viva-Voce నిర్వహించే తేదిని తర్వాత ప్రకటిస్తారు.( వ్రాత పరీక్ష తర్వాత )

వ్రాత పరీక్ష తేదీ:-

  • వ్రాత పరీక్ష 03-12-2022 ( శనివారం ) రోజున ఉంటుంది.
  • పైన తెలిపిన ౩ సబ్జెక్ట్ పేపర్ లు అదే రోజున వేరు వేరు సమయంలో ఉంటాయి.
S. NoSubjectTime
1Mathematics09-30 to 11-00 AM
2General Knowledge12-00 to 01-00 PM
3English02-30 to 04-30 PM

అప్లై చేయు విధానం:-

  • www.rimc.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే అప్లికేషన్ ఫాం మరియు పాత ప్రశ్నా పత్రాలు స్పీడ్ పోస్ట్ లో మీకు పంపిస్తారు.
  • జనరల్ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి.
  • SC/ST అభ్యర్థులు 555 రూపాయలు చెల్లించాలి.
  • ఆన్ లైన్ కాకుండా వ్రాత పూర్వకంగా( అడ్రస్ అన్ని అక్షరాలు పెద్దవి ) వ్రాసి పై అమౌంట్ ని DD తీసి పంపవచ్చు.

DD తీయు అడ్రస్:-

THE COMMANDANT RIMC DEHRADUN, DRAWEE BRANCH, STATE BANK OF INDIA, TEL BHAVAN, DEHRADUN, ( BANK CODE-01576 ), UTTARAKHAND

అప్లై చేయుటకు కావలిసిన సర్టిఫికెట్లు:-

  • పుట్టిన తేది సర్టిఫికెట్ (XEROX)
  • స్థిర నివాస సర్టిఫికెట్ (XEROX)
  • SC/ST సర్టిఫికెట్ (అవసరం ఉన్నవారికే ) (XEROX)
  • ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్ ( పుట్టిన తేదీ, ఫోటో పైన ప్రిన్సిపాల్ సంతకం ఉండాలి )
  • ఆధార్ కార్డ్ ( రెండు వైపులా ఉండాలి ) (XEROX)
  • 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు

గమనిక:-

  • ఆన్ లైన్ లేదా DD ద్వారా అమౌంట్ చెల్లించిన తర్వాత మీకు స్పీడ్ పోస్ట్ లో వచ్చిన అప్లికేషన్ ఫాం కు పైన తెలిపిన సర్తికెట్లు జత చేసి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన అడ్రస్ కి మాత్రమే పంపాలి.
  • ఎవరూ కూడా డెహ్రాడూన్ అడ్రస్ కి అప్లికేషన్ ఫాం పంపకూడదు.

ముఖ్యమైన తేదీలు:-

1Press Note by State Government
to be published before
20-07-2022
2Last date for acceptance of applications
by State Government
15-10-2022
3Conduct of written Exam03-12-2022

సీట్ వస్తే చెల్లించే ఫీజు:-

S. NoType of
candidate
Annual
Fee
Security
Deposit
Total
Fee
1General 77,500 30,0001,07,500
2SC/ST63,90030,00093,900

సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇస్తారు.

పూర్తి నోటిఫికేషన్ వివరాలకై

CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి

*************************

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!