HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉంది.
తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందిండం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు.
ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి మరియు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది.
అంతేకాకుండా గ్రమీనా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం “రైతుభరోసా ” పథకాన్ని అమలుచేయడానికి నిర్ణయించింది.
ఈ పథకం జనవరి 26, 2025 నుండి అమలు చేయబడుతుంది.
“రైతుభరోసా ” పథకంలోని ముఖ్యాంశాలు :-
“రైతుభరోసా ” పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరంనకు ఎకరంనకు రూ.12,000 ( 12 వేలు ) కు పెంచబడింది.
భూ భారతి ( ధరణి ) పోర్టల్ లో నమోదు అయిన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు “రైతుభరోసా ” పథకం సహాయం అందిస్తారు.
ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను “రైతుభరోసా ” పథకం నుండి తొలగిస్తారు.
ROFR పట్టాదారులు కూడా “రైతుభరోసా ” పథకంనకు అర్హులు.
RBI నిర్వహించే DBT పద్ధతిలో “రైతుభరోసా ” పథకం సహాయం రైతుల ఖాతాలో జమ చేస్తారు.
“రైతుభరోసా ” పథకం – వ్యవసాయ శాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు.
NIC- నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, హైదరాబాద్ వారు ఈ “రైతుభరోసా ” పథకంనకు IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన “రైతుభరోసా ” పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు.
వ్యవసాయ శాఖ సంచాలకులు తగు చర్యలు తీసుకుంటారు.
ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి ఆమోదం సంఖ్య 2909660-A/06/A1/EBS.II/2025, DATE: 10.01.02025 తో జారీ చేయడమైనది.
అదనపు సమాచారం
ROFR అనగా RECORDS OF FOREST RIGHTS
ఇంకా చెప్పాలంటే…అడవి ప్రాంతాల్లోని గిరిజనులు వారి జీవనోపాధి కొరకు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వారు అలా వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ ఆ అటవీ భూములపై వారికి ఎలాంటి హక్కు ఉండదు. వారు వ్యవసాయం చేసే ప్రాంతంను గుర్తించి, హద్దులను సూచిస్తూ , వారి ఫోటో తో ఇచ్చినవే ROFR పట్టాలు.
RBI నిర్వహించే DBT పద్ధతి:-
DBT అనగా DIRECT BENEFIT TRANSFER
ఈ DBT విధానం మనకు 2013 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
ప్రభుత్వం అందించే ఎలాంటి సహాయమైనా ఆదార్ కార్డ్ తో లింక్ అయిన అకౌంట్ లో పడుతుంది.
ఉదాహరణకు మనకు లాక్ డౌన్ టైం లో కేంద్ర ప్రభుత్వం అందించిన జన్ ధన్ అమౌంట్ 500 రూపాయల ఆర్ధిక సహాయం ఈ DBT విధానంలోనే మన అకౌంట్ లో ఆడ్ అయింది.
మీ బ్యాంక్ అకౌంట్ ఆదార్ నెంబర్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే…
కింద తెలిపిన లింక్ ఓపెన్ అయ్యాక మీ ఆదార్ నెంబర్, అక్కడ ఉన్న క్యాప్చా టైపు చేసి కింద ఉన్న LOGIN WITH OTP పైన క్లిక్ చ్జేయాలి.
మీ ఆదార్ లింక్ అయిన మొబైల్ ఫోన్ కి వచ్చిన OTP ని అక్కడ ఎంట్రీ చేస్తే మీ ఆదార్ కి లింక్ అయిన బ్యాంక్ సమాచారం కింద తెలిపిన విధంగా వస్తుంది.
స్క్రీన్ పైన కుడి వైపు మన ఫోటో కూడా వస్తుంది.
చివరి సారిగా మన ఆదార్ లింక్ ఎప్పుడు అయ్యిందో అప్డేట్ కూడా కనిపిస్తుంది.
మీ బ్యాంక్ అకౌంట్ ఆదార్ నెంబర్ తో లింక్ అయిందో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
LINK-1 | CLICK HERE |
LINK-2 | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
సంక్రాంతి సెలవులు సఫీక్స్-ప్రీఫీక్స్ వివరణ
TSPSC గ్రూప్ ౩ పరీక్షల ప్రాథమిక కీ విడుదల
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు
DOWNLOAD BRAOU BED GENERAL 2024 HALL TICKETS
DOWNLOAD BRAOU SPL BED 2024 HALL TICKETS
నేడు విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
TG TET 2024 -II హాల్ టికెట్స్ విడుదల
మోడల్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన
సైనిక్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన
సైనిక్ స్కూల్ 9 వ తరగతి ప్రవేశ ప్రకటన
5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన
డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్
TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం
APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE
INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU
డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల
టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్
DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25
నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
గ్రూప్ – 3 హాల్ టికెట్స్ విడుదల
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.