భారత తపాలా శాఖ తాజాగా 38,926 గ్రామీణ డాక్ సేవక్( GDS ) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1226 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులలో 2 రకాలు ఉన్నాయి.
- BPM-బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
- ABPM/Dak Sevak-అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/డాక్ సేవక్
జీతభత్యాలు:-
- BPM-బ్రాంచ్ పోస్ట్ మాస్టర్- Rs. 12.000/-
- ABPM/Dak Sevak-అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/డాక్ సేవక్ – Rs. 10.000/-
- రోజుకు 4 గంటల పని మాత్రమే.
- ఈ పోస్టులను లెవెల్-1 గా పరిగణిస్తారు.
అప్లై చేయుటకు ప్రారంభ తేది:-
02-05-2022
అప్లై చేయుటకు చివరి తేది:-
05-06-2022
అర్హతలు:-
వయస్సు 18 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
వివిధ కాటగిరీ ల వారికి వయస్సు సడలింపు కలదు.
పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది.
ఓపెన్ టెన్త్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగం ఇస్తారు.
మెరిట్ లిస్టు ద్వారా ఉద్యోగం పొందవచ్చు.
ఈ పోస్ట్ లకు ఎంపికయ్యే వారు బండి/సైకిల్ నడపగలగాలి.
అప్లికేషను ఫీజు:-
100 రూపాయలు మాత్రమే.
మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితం.
SC-ST-PWD అభ్యర్థులకు కూడా ఫీజు లేదు. ఉచితం.
అప్లై చేయు విధానం:-
https://indiapostgdsonline.gov.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
౩ దశలలో అప్లై చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఫీజు పేమెంట్ చేసుకోవాలి.(మహిళలకు,SC-ST-PWD వారికి లేదు)
- ఆన్ లైన్ లో మన సమాచారం ఇవ్వాలి.
మీకు దగ్గరలో ఉన్న మీ సేవ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవడానికి కావలిసినవి:-
మొబైల్ నెంబర్
ఈ-మెయిల్
పేరు
తండ్రి పేరు
పుట్టిన తేది
SSC మెమో
ఆదార్ నెంబర్
ఫోటో (సైజు-50 KB లోపు )
సంతకం (సైజు-20 KB లోపు )
అడ్రస్ సమాచారం
తెలంగాణ లో ఏయే సర్కిల్ లలో ఎన్ని పోస్ట్ లు ఉన్నాయో కింద క్లిక్ చేసి చూసుకోండి.
https://indiapostgdsonline.cept.gov.in/Homediv.aspx?cid=20
సెలెక్ట్ అయ్యాక ఏయే ఫామ్స్ కావాలంటే కింద క్లిక్ చేసి చూసుకోండి.
https://drive.google.com/file/d/18mcT4BTHINUPuR8RhJTiebVVIB7X3bIi/view?usp=sharing
మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
లేదా
మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
THANK YOU.