HI EVRYONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
SHORT TERM HOLIDAYS
SUFFIX – PREFIX పై వివరణ
15రోజులు మించిన సెలవు కాలాన్ని -వెకేషన్ అంటారు.
15 రోజుల లోపు సెలవులను- మిడ్ టర్మ్ హాలిడేస్ అంటారు.
10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున ,తెరిచే రోజున తప్పక హాజరు కావాలి.
(Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969)
మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున గైర్హాజరు అయిన సంధర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.
మిడ్ టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సంధర్భం లో పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు EL మంజూరుకు అవకాశం కలదు.
(Rc.No.815/E1/99 Dt : 1-9-1999)
సంక్రాంతి సెలవుల వివరణ:-
ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు జనవరి 13 నుండి 17 వరకు అనగా 5 రోజులుగా నిర్ణయించారు. (అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం )
యధావిధిగా 11,12 – రెండవ శనివారం,ఆదివారం సెలవులే.
కావున పాఠశాల చివరి లేదా తెరిచే రోజున గైర్హాజరు అయిన సంధర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.
ఒకవేళ మీరు 10 రోజున, 18 రోజున రెండూ CL లు పెట్టుకుంటే….
𝐂𝐋𝐀𝐑𝐈𝐅𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍:
𝐂𝐨𝐦𝐛𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐂𝐚𝐬𝐮𝐚𝐥 𝐥𝐞𝐚𝐯𝐞𝐬 𝐭𝐨 𝐏𝐨𝐧𝐠𝐚𝐥 𝐡𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬.
𝐏𝐨𝐧𝐠𝐚𝐥 𝐡𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬 :𝟐𝟎𝟐𝟓
𝟏𝟑.𝟎𝟏.𝟐𝟎𝟐𝟓 𝐭𝐨 𝟏𝟕.𝟎𝟏.𝟐𝟎𝟐𝟓 (𝟓𝐝𝐚𝐲𝐬) 𝐨𝐧𝐥𝐲.
హాలిడేస్ కు ముందు..
11th- రెండవ శనివారం
12- ఆదివారం అవుతుంది..
కావున పాఠశాలకు సెలవులు.. 11 నుండి ప్రారంభం అవుతాయి.
10 days కంటే.. హాలిడేస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి..
10days దాటకుండా… హాలిడేస్ కు ముందు, వెనుక CLs కాంబినేషన్ చేసుకోవచ్చు..
రెండవ శనివారం కు ముందు or 17 th తరువాత కూడ CLs పెట్టుకోవచ్చు..అది ఉద్యోగి ఇష్టం..
10 days అనంతరం మాత్రం 11 వరోజు(20 నాడు ) పాఠశాల విధులకు హాజరు కావాలి..
ఒక వేళా హాజరు కాకపోతే.. హాలిడేస్ తో పాటు.. మిగతా రోజులు అన్నీ కూడా.. OCL చేసుకోవాలి.
అంటే 10రోజుల అనంతరం 11వ రోజు హాజరు అయితే సరిపోతుంది… 10న CL, 18న CL 19న sunday 20న join అయితే 10నుండి19వరకు 10రోజులు అనంతరం 20వ తేదీ 11వ రోజు join అవొచ్చు clear
మరియొక వివరణ:-
అసలు ప్రిఫిక్స్ అంటే,సఫిక్స్ అంటే వివరంగా తెలుసుకుందాం.
15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.
15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.
షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.
షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.మొత్తం 10రోజులు మించకుండా రెండు వైపులా CL లు పెట్టుకోవచ్చు.
వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.(వర్తించదు)
కాబట్టిసంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.
C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999 ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.
చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును. ( CLమరియు CCL కాకుండా).
సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ, 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.
హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి(HPL/ML/EL/EOL)
మరియొక వివరణ:-
సెలవులు 9 రోజుల లోపు ఉంటే Closing day కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. (RC NO:815, Dated 01.09.1999) కానీ CLs మరియు సెలవులు కలుపుకుని మొత్తం 9 రోజులు మించితే మొత్తం రోజులు other than CL (OCL) పెట్టుకోవాల్సి ఉంటుంది. అనగా ELs తో గాని HPLతో గాని ఆ సెలవులను భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఈసారి సంక్రాంతి సెలవులు 13.01.2025 నుండి 17.01.2025 వరకు 5 రోజులు కలవు. కానీ 11.01.2025 రెండవ శనివారము 12.01.2025 రోజు ఆదివారము కలుపుకొని మొత్తం ఏడు రోజులు కలవు. కావున 10.01.2025 తేదీన లేదా 18.01.2025 తేదీన CL పెట్టుకోవడానికి అవకాశం కలదు.
సెలవులు (Term Holidays) 10 రోజుల కంటే ఎక్కువ,15 రోజుల కంటే తక్కువ (10,11,12,13,14,15) ఉన్న సందర్భంలో Closing day గాని Opening day గాని CL పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి closing day and opening day రెండు రోజులు పాఠశాలకు హాజరు కావాలి. (RC NO:10324, DATED; 7.11.1969)
ఒకవేళ సెలవులు 16 రోజులు అంతకు మించి ఉన్నట్లయితే వాటిని వెకేషన్ అంటారు.అప్పుడు Opening day గాని Closing day గాని OCL(Other than CL) పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
DOWNLOAD FA 3 QUESTION PAPERS FROM HERE…
DOWNLOAD FLN MID LINE QUESTION PAPERS FROM HERE…
ఇందులోనే CLASS 1-9 పేపర్స్ ఉన్నాయి.
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు
DOWNLOAD BRAOU BED GENERAL 2024 HALL TICKETS
DOWNLOAD BRAOU SPL BED 2024 HALL TICKETS
నేడు విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
TG TET 2024 -II హాల్ టికెట్స్ విడుదల
మోడల్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన
సైనిక్ స్కూల్ 6 వ తరగతి ప్రవేశ ప్రకటన
సైనిక్ స్కూల్ 9 వ తరగతి ప్రవేశ ప్రకటన
5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన
డిసెంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
నవోదయ 6వ తరగతి హాల్ టికెట్లు విడుదల
గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అప్లై చేయు పోర్టల్
TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం
APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE
INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU
డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల
టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్
DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25
నవంబర్ నెల PTM ఆహ్వాన పత్రాలు – అంశాలు
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.