NTR TRUST SCHOLARSHIPS FOR 10TH CLASS GIRLS

10వ తరగతి చదివే విద్యార్థినులకు NTR ట్రస్ట్ వారు స్కాలర్ షిప్స్ ను అందిచడం జరుగుతుంది.ఈ స్కాలర్ షిప్స్ ను పొందాలంటే వారు నిర్వహించే “బాలికల విద్యా ఉపకారవేతన పరీక్ష”-GEST ( GIRLS EDUCATION SCH0LARSHIP TEST) ను రాయాల్సి ఉంటుంది.

Eligibities-అర్హతలు:-

2021-21 విద్యా సంవత్సరం పదవ తరగతి చదివే విద్యార్థినులు మాత్రమే.

ఆంద్రప్రదేశ్,తెలంగాణ విద్యార్థినులు అర్హులు.

Test pattern-పరీక్షా విధానం:-

ఆబ్జెక్టివ్  టైపు

గరిష్ట మార్కులు-100

2 గంటల వ్యవధి

Subjects-విషయాలు:-

Maths-గణితం

Science-సామాన్య శాస్త్రం

Social-సాంఘీక శాస్త్రం

English-ఇంగ్లిష్

Current Affairs-కరెంట్ అఫైర్స్

Gk –జికె

Reasoning of 10th standard-రీజనింగ్ 10 వ తరగతి స్థాయిలో

Selection Test Date-అర్హత పరీక్ష తేదీ:-

12-12-2021 ( sunday ) 10:00 am – 12:00

Last Date for Apply-అప్లై చేయుటకు చివరి తేదీ:-

08-12-2021

సెలక్షన్ పరీక్షకు ముందు అనగా 10-12-2021 నుండి  హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Venue-పరీక్ష కేంద్రం:-

NTR జూనియర్ కాలేజి ఫర్ గర్ల్స్,

చిలుకూర్ బాలాజీ టెంపుల్ రోడ్,

హిమాయాత్ నగర్,

మోయినాబాద్ మండలం,

రంగారెడ్డి జిల్లా,

తెలంగాణ-500075.

Scholarship Details-ఉపకారవేతన వివరాలు:-

టాప్-10 ర్యాంకర్లకు నెలకు-₹ 5,000

11-25 మధ్య ర్యాంకర్లకు నెలకు-₹ 3,000

APPLICATION LINK:-

కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి అప్లికేషన్ ఫాం ను నింపాలి.

కేవలం పేరు, పుట్టిన తేదీ, స్కూల్ వివరాలు,తదితర వివరాలను నింపడం ద్వారా మన అప్లికేషన్ పూర్తి అవుతుంది. చివరగా కింద ఉన్న SEND ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

https://ntrtrust.org/ntr-gest-scholarship/

Contact Numbers- మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:-

7660002627, 7660002628

NOTE-గమనిక:-

పరిక్షకు హాజరయ్యే విద్యార్థినులు 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, బ్లాక్ పెన్, ప్యాడ్, ఫోటో ID కార్డ్, స్కూల్ ID కార్డ్, మాస్క్, సానిటైజర్ తీసుకొని రావాలి.

ALL THE BEST.

error: Content is protected !!