NATIONAL AKSHARA AWARDS 2023

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

అక్షర ఫౌండేషన్ సూర్యాపేట వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్య, వైద్య, క్రీడ, సాంస్కృతిక, కళ, నాట్య, పారిశ్రామిక, సామాజిక రంగాలలో ప్రతిభావంతులైన, విశేష సేవలందించిన వారికి రాష్ట్ర స్థాయి అక్షర పురస్కారాలను అందించనుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

1 ఉపాధ్యాయులు ( ప్రభుత్వ/ప్రైవేటు )

2 స్వచ్చంద సంస్థల ప్రతినిధులు

౩ వైద్యులు

4 కళాకారులు

5 క్రీడాకారులు

6 పర్యావరణ పరిరక్షకులు

7 పారిశ్రామిక వేత్తలు

8 ఉద్యోగులు

9 సాహితీ వేత్తలు

10 కవులు

దరఖాస్తు చేయు విధానం:-

మీరు మీ రంగంలో సాధించిన విజయాలు, పేపర్ కటింగ్ జిరాక్సులు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు -2 తొ కూడిన మీ పూర్తి బయో డేటా దరఖాస్తును కింది చిరునామా కు పోస్ట్ ద్వారా పంపాలి.

ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.

మీ దరఖాస్తును పంపు చిరునామా:-

THE CHAIRMAN. AKSHARA FOUNDATION. H.NO:-5-62/9/1/A. VINAYAKANAGAR. SURYAPET-508213. TELANGANA. CELL:- 7036259922 9030681533

దరఖాస్తు చివరి తేది:-

13-09-2023

పూర్తి వివరాలకు సంప్రదించండి:-

T. జనార్థనాచారి – 9030681533

N. పాపయ్య – 9912857460

ఇట్లు:-

యాస రాం కుమార్ రెడ్డి NGO’S అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

ఫౌండర్ & చైర్మన్ అక్షర ఫౌండేషన్- సూర్యాపేట

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(78) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

FLASH NEWS-TS TEACHERS TRANSFERS 2023

కింది వాటిపై క్లిక్ చేయండి.

DEO VERIFICATION STATUS
TS TRANSFERS REVISED SCHEDULE
TELANGANA 33 DISTRICTS MAPS
error: Content is protected !!