HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
జనవరి నెల ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ కి అవసరమైన సమాచారంను ఇక్కడ నుండి పొందవచ్చు.
MEETING AGENDA :-

ప్రారంభంలో…
మొదట స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి వచ్చిన ఉపాద్యాయులను TELANGANA SCHOOL EDUCATION MOBILE APP ద్వారా చెక్ ఇన్ కావాలని తెలుపండి.
సెషన్-1
ప్రస్తుత స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఎజెండా గురించి తెలిపి, స్కూల్ విజిట్స్ కి సంబంధించిన కీ పాయింట్స్ ని స్కూల్ కాంప్లెక్స్ HM గారు తెలియజేయాలి.
గత మీటింగ్ ప్రగతిని స్కూల్ వారీగా ఒకసారి అంచనా వేసుకోవాలి.
సెషన్-2
పాఠశాల వారీగా మిడ్ లైన్ నుండి మిడ్ లైన్(FLN) పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని, కార్యాచరణ ప్రణాళిక ను చర్చ ద్వారా అడిగి తెలుసుకోవాలి.
ఎండ్ లైన్ పరీక్ష కొరకు గోల్ సెట్టింగ్ గురించిన చర్చ జరగాలి.
సెషన్-3
3వ తరగతి విద్యార్థులకు SCERT ద్వారా అందించిన FLS ఐటమ్ బ్యాంక్, మాక్ టెస్ట్-1 అప్డేట్ మరియు FLS కు విద్యార్థులకు సంసిద్ధులను చేయు అంశాలు, వెనుకబడిన విద్యార్థులకు అందించే రేమేడియల్ సపోర్ట్ గురించిన వివరణ ఉండాలి.
సెషన్-4
FLS మాక్ టెస్ట్ -1 ఫలితాలను బేస్ చేసుకొని, ప్రతీ సామర్థ్యం ప్రకారం విద్యార్థుల వెనుకబాటుతనం ను అధిగమించే వ్యూహాలను గురించిన చర్చ జరగాలి.
సెషన్-5
FLS మాక్ టెస్ట్ -1 ఫలితాలను బేస్ చేసుకొని, రేమేడియల్ యాక్షన్ ప్లాన్ ను ప్రతీ టీచర్ తయారు చేసుకోవాలి.
సెషన్-6
ఈ సెషన్ లో MONO GRADE – MULTI GRADE విధానంలో బోధనా తీరు గురించిన DEMONSTRATIONS ఇవ్వాలి.
FLN ఆధారిత మోడల్ లెస్సన్ చెప్పించాలి.
సెషన్-7
ఈ సెషన్ లో ఉత్తమ బోధనా రీతులను అవలంబిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించాలి.
తరగతి గదులలోని ఈ ఉత్తమ బోధనా పద్ధతులను గురించిన చర్చ ఉండాలి.
సెషన్-8
ఉదయం నుండి ఇప్పటి వరకు జరిగిన అంశాలను రీవైజ్ చేసి FEEDBACK తీసుకొని TELANGANA SCHOOL EDUCATION MOBILE APP లో చెక్ అవుట్ కావాలి.
PDF లు అవసరం అయిన వారు ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
| MEETING AGENDA | CLICK HERE |
| FLS గురించిన వివరణ తెలుగులో | CLICK HERE |
| FLS ENGLISH | CLICK HERE |
| FLS ప్రశ్నల వివరణ | CLICK HERE |
| SCERT వారి FLS అమలు కార్యాచరణ ప్రణాళిక | CLICK HERE |
| FLS COMPLETE INFORMATION | CLICK HERE |
| FLS ITEM BANK | CLICK HERE |
| FLS MOCK TEST-2 PAPERS | CLICK HERE |
IMPORTANT INSTRUCTIONS TO TEACHERS REGARDING DSE FRS ATTENDANCE
Complex Meetings కు హాజరు అయ్యే ఉపాధ్యాయులకు అతి ముఖ్య గమనిక
APP లో checkin తప్పనిసరిగా 10.00 గంటల వరకు మాత్రమే వేయడానికి అవకాశం ఉంది.
Telangana School Education APP లో… మనం గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే….
10.00 AM తర్వాత Check -in రాదు.
ఉదయం Check in రాకుంటే Evening ఇక check out కూడా రాదు అని గమనించాలి.
కాబట్టి….
Complex సమావేశానికి వెళ్ళే ఉపాధ్యాయులు – మీ యొక్క Venue కు చేరుకున్న వెంటనే… మరచి పోకుండా check in వేయగలరు.
చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు సకాలానికి Complex Meeting కు హాజరు అయినప్పటికీ.. మిత్రులతో మాట్లాడుతూ.. అలవాటులో పొరపాటుగా అన్నట్టు పోయినసారి 10.00 లోపు Checkin వేయలేదు.
10.00 AM తర్వాత Check-in Try చేస్తే.. మీ టైమ్ అయిపోయింది అని APP లో Message రావడం మనం గమనించాము.
అంతే కాకుండా…
—————–
DSE FRS App లోనూ కూడా… Employee ID ద్వారా login అయ్యి Others లోకి వెళ్ళి Reason Complex Meeting అని Mention చేసి…Out of School Premices Attendence వేసుకోవాలి.
తర్వాత మర్చిపోకుండా ..HM గారితో Approval చేయించుకోవాలి.
…….Thank U 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
JEE MAIN ADMIT CARDS JAN 28 29 
RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు 
ALL INDIA SAINIK SCHOOL EXAM 2026 CLASS-6 KEY 
గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు ) 
JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS 
MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు 
MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు 
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS 
SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్ 
సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ 
INTER 1st YEAR HALL TICKET PREVIEW 
INTER 2nd YEAR HALL TICKET PREVIEW 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో… 
సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో… 
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG SCERT FLN MID LINE PAPERS
SINGLE PAGE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-1 | CLICK HERE ![]() |
| FOR CLASS-2 | CLICK HERE ![]() |
| FOR CLASS-3 | CLICK HERE ![]() |
| FOR CLASS-4 | CLICK HERE ![]() |
| FOR CLASS-5 | CLICK HERE ![]() |
డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు 
డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు 
GROUP 3 PROVISIONAL SELECTION LIST 
DOWNLOAD TG SET 2025 HALL TICKETS 
NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY 
NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS 
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026 
TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025 
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG TET JANUARY 2026 NOTIFICATION 
DOWNLOAD NMMSE HALL TICKETS 2025 26 
నవంబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
VANDEMATARAM FULL VERSION SONG WITH LYRICS AUDIO AND VIDEO 
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE NOVEMBER 2025 SESSION 
TOSS SSC PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
TOSS INTER PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
CHECK YOUR SERVICE BOOK ENTRIES 
SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES 
30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU 
TG NMMS 2025
అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు
అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



