ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఇన్-సర్వీస్ B.Ed నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అర్హులు:-
ఎలిమెంటరీ స్థాయి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు అందరూ అర్హులే.
NCTE గుర్తించిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం (ఫేస్ టూ ఫేస్ ) పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
SC/ST/OBC ( నాన్ క్రిమిలేయర్ )/PWD అభ్యర్థులకు 5% మార్కుల వరకు రిజర్వేషన్ మరియు రిలాగ్సేషన్ కలదు.
కాశ్మీర్ కు వలస వచ్చిన మరియు ఆర్మీ కుటుంబ వితంతువులకు ప్రత్యేక రిజర్వేషన్ కలదు.
మాస్టర్స్ డిగ్రీ లో ఫస్ట్ డిగ్రీ లేనివారు ఇగ్నో కోర్సులకు అనర్హులు.
కోర్సు మీడియం:-
ఇంగ్లీష్ మరియు హిందీ
కోర్సు కాల వ్యవధి:-
కనిష్టంగా 2 సంవత్సరాలు మరియు గరిష్టంగా 5 సంవత్సరాలు
కోర్సు రుసుము:-
మొత్తం కోర్సునకు 55,000 Rs.
కోర్సు కో-ఆర్డినేటర్:-
SCHOOL OF EDUCATION, IGNOU
Contact No-011-29572945
Email id: [email protected]
Dr.gaurav Singh
Contact No-011-29572939
Email id: [email protected]
ఎంపిక విధానం:-
ఎంట్రన్స్ పరీక్ష ద్వారా మాత్రమే ఈ కోర్సు లో చేరవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీ:-
1౦౦౦ Rs.
ముఖ్యమైన తేదీలు:-
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయుటకు చివరి తేదీ:-
24-04-2022
ఎంట్రన్స్ పరీక్ష తేదీ:-
08-05-2022
ఎంట్రన్స్ పరీక్ష కాల వ్యవధి:-
2 గంటలు
గమనిక:-
పై తేదీలలో మార్పులు ఉండవచ్చు. తరచుగా ఇగ్నో అధికారిక వెబ్ సైట్ ను చూడగలరు.
రిజిస్ట్రేషన్ చేయు విధానం:-
మొదటగా www.ignou.ac.in ను క్లిక్ చేయండి.
పేజి కింద గల రిజిస్ట్రేషన్ ఫర్ B.Ed ఉన్న బ్లూ కలర్ లింక్ ను క్లిక్ చేయండి.
తర్వాతి పేజిలో వచ్చిన B.Ed రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
లేదా
డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి- Click Here
సాధారణ సూచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి-Click Here
రిజిస్ట్రేషన్ స్టెప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి- Click Here
B.Ed కోర్సు బ్రోచర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి- Click Here
User Manual కోసం ఇక్కడ క్లిక్ చేయండి- Click Here
మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
లేదా
మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
THANK YOU.