EXAM PATTERN TSWR JC & COE CET-2022 (FOR INTER ADMISSIONS)

  • Hi Everyone. Welcome to MS BADI.
  • సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో &గిరిజన సంక్షేమ గురుకుల 34 COE కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష వివరాలు కింద తెలిపిన విధంగా ఉంటాయి.

    • ప్రవేశ పరీక్ష 20-02-2022( ఆదివారం) న ఉంటుంది.
    • మీ యొక్క హాల్ టికెట్ ను 08-02-2022 నుండి 19-02-2022 లోపు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    • ప్రవేశ పరీక్ష OMR విధానంలో ఉంటుంది.
    • మొత్తంగా 150 మార్కులు ఉంటాయి.
    • ప్రశ్నలు అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి.
    • ప్రతి ప్రశ్న కు 1 మార్కు ఇవ్వబడుతుంది.
    • తప్పుడు సమాధానంనకు ¼ నెగెటివ్ మార్కులు ఉంటాయి.
    • ప్రశ్నా పత్రం 4 సెట్ లలో ఉంటుంది.
    • ప్రశ్నలు వచ్చే సబ్జెక్ట్ లు, మార్కులు కింది విధంగా ఉంటాయి.
    • గణితం-30 మార్కులు
    • ఫిజికల్ సైన్స్-30 మార్కులు
    • బయో సైన్స్-30 మార్కులు
    • సోషల్ స్టడీస్ -30 మార్కులు
    • ఇంగ్లీష్-15 మార్కులు
    • జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ -15 మార్కులు
    • ప్రశ్నా పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

    మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

    For latest updates join our whatsapp group:- CLICK HERE

    THANK YOU.

    error: Content is protected !!