DOWNLOAD HALLTICKETS TSWR COE CET-2023

HI EVERY ONE. WEL COME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ( TSWREIS-HYDERABAD )  ఆధ్వర్యంలో నడుస్తున్న Center of Excellence (COE) కాలేజిల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుటకు నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.

ముఖ్య సూచన:-

అభ్యర్థులు పరీక్షతేది నాడు పరీక్షాకేంద్రం నందు ఏర్పాటు చేయబడే హెల్ప్ డెస్క్ నందు అభ్యర్థికి సంబంధించి అప్లికేషన్ లో పొందుపరచిన వివరాలు అనగా విద్యార్థి పేరు, తండ్రి పేరు, కులము, పుట్టిన తేదీ మొదలగునవి తప్పుగా ఉన్నట్లయితే అట్టి తప్పులను సరిదిద్దుకోవడానికి తగిన ఆధార పత్రాలు నకలు కాపీ సమర్పించి మార్పు చేసుకోవాలి.

ఇట్టి మార్పులు కేవలం పరీక్ష కేంద్రం నందు మాత్రమే అనుమతించబడుతాయి హెడ్ ఆఫీసు హైద్రాబాద్ లో ఎలాంటి మార్పులు తీసుకోబడవు.

మీ హాల్ టికెట్ కొరకు కింది లింక్ పై క్లిక్ చేయండి.

రిఫరెన్సు ID, పుట్టిన తేదీ ఇవ్వండి.

లేదా

పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి.

లేదా

మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఇవ్వండి.

ALL THE VERY BEST.

హాల్ టికెట్ లింక్-1 CLICK HERE
హాల్ టికెట్ లింక్-2CLICK HERE
ప్రవేశ పరీక్ష తేదీ05-03-2023
సమయం10:00 AM – 01:00 PM

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!