అందరికీ స్వాగతం.
తేది 02-01-2022, ఆదివారం రోజున జరుగబోయే అంగన్ వాడీ సూపర్ వైజర్ పరీక్ష హాల్ టికెట్ ను కింది లింక్ పై క్లిక్ చేసి సులభంగా పొందవచ్చు.
అప్లికేషను నెంబర్, మీ యొక్క పుట్టిన తేది మరియు క్యాప్చా ను ఎంటర్ చేయండి.
చివరగా ఉన్న SUBMIT బటన్ ను నొక్కండి.
మీరు రాయబోయే పరిక్ష మీడియం తెలుగు అయితే తెలుగు పై, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పై, హింది అయితే హింది పై క్లిక్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
LINK-1 https://tswdcw.in/SiteContent/WDCWHT
LINK-2 https://tswdcw.in/SiteContent/WDCWHT
LINK-3 https://tswdcw.in/SiteContent/WDCWHT
ఈ సమాచారాన్ని మిగతా వారికి తెలియజేయండి.
THANK YOU AND ALL THE VERY BEST.
మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
For latest updates join our whatsapp group:- CLICK HERE