DAY-53 SPOKEN ENGLISH

HI EVERYONE. WEL COME TO MS BADI.

ఈ రోజటి అంశాలను కింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ రోజటి అంశాలను వినడానికి ప్లే బటన్ ను క్లిక్ చేయండి.

  • ఫోన్ వాడకండి – Don’t use the phone
  • అల్లరి చేయకు – Don’t make noise
  • వెళ్లి ఆడుకో – Go and play
  • వెళ్లి పడుకో – Go and sleep
  • అది నాకు ఇవ్వు – Give it to me
  • డ్రెస్ వేసుకో – Wear the dress
  • సరిగ్గా కూర్చో – Sit properly
  • నీళ్ళు త్రాగు – Drink water
  • గ్రుడ్డు తిను – Eat the egg
  • పలక మీద రాయు – Write on the slate

మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

లేదా

మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE

THANK YOU.

error: Content is protected !!