DASARA HOLIDAYS PREFIX OR SUFFIX

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(89) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

దసరా సెలవులకు ప్రిఫిక్స్-సఫిక్స్ వర్తిస్తాయా?

( No వర్తించవు)

🏵 తెలంగాణ ప్రభుత్వం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు తేది: 02.10.2024 నుండి 14.10.2024 వరకు

  (1⃣3️⃣ )రోజులు సెలవులను 2024-25 అకడమిక్ క్యాలెండర్ లో పొందుపరచినది.

🏵 ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు టూర్ ప్లాన్,ఇతర అవసరాల నిమిత్తం సెలవుల చివరి పనిదినం (01.10.2024),

రీ-ఓపెనింగ్ డే (15.10.2024) 

సెలవు పెట్టుకోవచ్చునా⁉️

 అనే సంశయంతో ఉన్నారు.

ఈ అంశం పై కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

🏵 Rc.No.10324/E4-2/69 తేది:07.11.1969,

 Govt.Memo.No.86595/12/FR.17 తేది:29.5.1981 మరియు FR-82 ప్రకారం సెలవులు 15 రోజులకు మించి ఇచ్చినప్పుడు అవి వెకేషన్ గా పరిగణించబడతాయి.

పాఠశాల చివరి పనిదినం (01.10.2024) , & పాఠశాల రిఓపెనింగ్ రోజు(15.10.2024) రెండు రోజులు— పాఠశాలకు హాజారవ్వాలి.👍

👉 లేనిచో టర్మ్ హాలిడేస్ అన్ని Other Than CL (CL,CCL కాకుండా) గా పరిగణించబడతాయి✋

Dasara Holidays Clarification of Terminal Holidays Prefix or suffix RC.103241,Dt 07-11-1969

👉🏿అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు 01.10.2024 నుండి 14.10.2024 వరకు 13 రోజులు ప్రకటించారు.

✅Rc.No.10324/E4-2/69 తేది:7.11.1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్, సఫిక్స్  చేసుకొనుటకు అవకాశము లేదు.

👉🏿చివరి పనిదినం (01.10.2024) ఉదయం పూట,

👉🏿రిఓపెనింగ్ డే (15.10.2024) మధ్యాహ్నం పూట మాత్రం CL పెట్టుకోవచ్చును.

పూర్తి రోజు..డ్యూటీలో ఉండాలి అని ఉత్తర్వులు లేవు.

✅ఒకవేళ ఆ రెండు రోజుల్లో పూర్తిగా ఏ ఒక్కరోజు పాఠశాలకు హాజరుకాకపోయినా మొత్తం అన్ని రోజులు ( 13 దసరా సెలవులతో సహా) Other Than CL గా పరిగణించబడతాయి.

మరియొక వివరణ:-

📡

దసరా సెలవులు

✍️

 Preffix – Suffix

♦️దసరా సెలవులు 10 రోజుల కన్నా ఎక్కువ 15 రోజుల కన్నా తక్కువ ఉన్న సందర్భంలో CLOSING DAY కానీ Opening day కానీ CL పెట్టుకోవడానికి అవకాశం లేదు…కాబట్టి closing day and opening రెండు రోజులు స్కూల్ కి attend కావాలి RC NO 10324, DATED 7.11.1969

♦️ఒకవేళ సెలవులు 9 రోజుల లోపు కానీ 15 రోజుల పైన గాని ఇస్తే closing day కానీ opening day కానీ CL/EL పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. RC NO.815 dated 1.9.1999

♦️ టర్మ్ సెలవులు 10,11,12,13,14 డేస్ ఉన్నపుడు మనకు closing day or opening day CL/EL పెట్టుకోవడానికి వీలులేదు.

📡అసలు ప్రిఫిక్స్ అంటే,సఫిక్స్ అంటే వివరంగా తెలుసుకుందాం.✍️

➡️15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.

➡️15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు

➡️వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.

➡️షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.

➡️షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.మొత్తం 10రోజులు మించకుండా రెండు వైపులా CL లు పెట్టుకోవచ్చు.

➡️వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.(వర్తించదు)

కాబట్టిసంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.

👉C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999 ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.

➡️చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును. ( CLమరియు CCL కాకుండా).

✅దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.

హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి(HPL/ML/EL/EOL)

📡𝗧𝗘𝗟𝗔𝗡𝗚𝗔𝗡𝗔 𝗚𝗢𝗩𝗧’𝘀 𝗗𝗔𝗦𝗔𝗥𝗔 Holidays  Prefix-Suffix 𝗥𝘂𝗹𝗲𝘀✍️

______________________________________________________

1. RC No. 10324, dated 7.11.1969:

_If Dasara holidays exceed 10 days but less than 15 days, employees must attend on both Closing Day and Opening Day. Casual Leave (CL) cannot be availed these days._

2. _RC No. 815, dated 1.9.1999_:

If holidays are 9 days or less, or more than 15 days, employees can take CL/EL,HPL on either Closing Day or Opening Day.

◆ Telangana Dussehra School Holidays 2024:

_The Telangana Education Department has announced Dussehra holidays for all government and private schools from October 2 to October 14, 2024. Schools will reopen on October 15_.

◆ 13-day holidays (2.10.2024 to 14.10.2024)

● Closing Day: 1.10.2024 (must attend)

● Opening Day: 15.10.2024 (must attend)

● No CL possible on these days.

◆ Attend both Closing Day and Opening Day if holidays exceed 10 days but less than 15 days.

◆ No CL possible on Closing Day or Opening Day for 10-14 day holidays…

మరియొక వివరణ:-

𝐌𝐈𝐃 𝐓𝐄𝐑𝐌 𝐇𝐎𝐋𝐈𝐃𝐀𝐘𝐒:

𝐂𝐋𝐀𝐑𝐈𝐅𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍.

𝐏𝐑𝐄𝐅𝐈𝐗-𝐒𝐔𝐅𝐅𝐈𝐗

𝐃𝐀𝐒𝐀𝐑𝐀 𝐇𝐎𝐋𝐈𝐃𝐀𝐘𝐒..2024.

తేది. 02.10.2024 నుండి 14.10.2024 =13 రోజులు.

➡️Vacation 15 days or above ఉన్నపుడు మాత్రమే.. Prifix, sufix వర్తిస్తాయి..

✅కావున ఉద్యోగి 1st అక్టోబర్ రోజు పాఠశాల కు తప్పక హాజరు కావాలి.

✅ఆలాగే 15th అక్టోబర్ రోజు కూడా తప్పక హాజరు కావాలి..

➡️కావున రెండు వైపులా తప్పనిసరి హాజరు కాగలరు.

✅ఒకవేళ ఉపాధ్యాయుడు.. ముందు వెనక ఏ ఒక్కరోజు హాజరు కాకపోయినాచో…13 రోజులు unearned/earned leave/EOL గా మార్చుకోవాలి..CLs కు అనుమతి లేదు.

✅1st అక్టోబర్ After noon

✅15th అక్టోబర్ మార్నింగ్.. తప్పనిసరిగా హాజరు కావాలి.

పూర్తి రోజు(𝐅𝐮𝐥𝐥 𝐝𝐚𝐲) హాజరుకావాలని.. నిబంధనలు లేవు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(89) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

DSC 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు

TG DSC 2024 RESULTS

DSC 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు

FA-2 QUESTION PAPERS

సెప్టెంబర్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TS SET 2024 HALL TICKETS

DOWNLOAD FLN WORK BOOKS CLASS 1 TO 5

సెప్టెంబర్ 2 న పాఠశాలలకు సెలవు

10వ తరగతి అభ్యాస దీపికలు

NAS ౩వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

NAS 6వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

NAS 9వ తరగతి ప్రాక్టీస్ మెటీరియల్

DESHA BHAKTHI TELUGU SONGS

ఆగస్ట్ నెల PTM మీటింగ్ ఆహ్వాన పత్రాలు-ఎజెండా

TG DSC 2024 INITIAL KEY DOWNLOAD RESPONSE SHEETS OBJECTIONS

CPGET 2024 RESULTS

DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 1-2-3-4-5

DOWNLOAD BASELINE QUESTION PAPERS CLASS 6-7-8-9

DOWNLOAD FA-1 PAPERS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(89) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!