HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
C TET అనగా CENTRAL TEACHER ELIGIBILITY TEST ( కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష )
CBSE ( CENTRAL BOARD OF SECONDARY EDUCATION, DELHI ) వారు ఈ C TET కి సంబంధించిన 18వ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
C TET అనునది కేంద్రం మరియు రాష్ట్రాలు నిర్వహించే అన్ని ఉపాధ్యాయ పరీక్షలు రాయడానికి అవరమయ్యే అర్హత పరీక్ష.
ఈ C TET పరీక్షని జాతీయ స్థాయిలో ప్రతీ సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తారు.
ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో 20% వెయిటేజీ C TET కి ఉంటుంది.
C TET వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది.
C TET లో ఉండే పేపర్లు:-
C TET మొత్తం 2 పేపర్లను కలిగి ఉంటుంది.
PAPER-1 | 1-5 తరగతులు బోధించే వారికి |
PAPER-2 | 6-8 తరగతులు బోధించే వారికి |
ఎవరు అర్హులు:-
PAPER | ELIGIBILITY |
PAPER-1 | INTER + D.Ed DEGREE + B.Ed |
PAPER-2 | DEGREE + B.Ed DEGREE + D.Ed |
ధరఖాస్తు రుసుము:-
CATEGORY | ONLY PAPER-1 0R 2 | BOTH PAPER-1 & 2 |
GENERAL OBC ( NCL ) | 1000 RS/- | 1200 RS/- |
SC ST DIFF.ABLED PERSON | 500 RS/- | 600 RS/- |
ధరఖాస్తు విధానం:-
ధరఖాస్తు విధానం ౩ దశలలో ఉంటుంది.
1. APPLY FOR ONLINE REGISTRATION |
2. ONLINE APPLICATION FORM |
3. PAY EXAMINATION FEE |
C TET లో క్వాలిఫై మార్కులు:-
CATEGORY | QUALIFY PERCENTAGE | QUALIFY MARKS |
GENERAL | 60% | 90 |
OBC/SC/ST | 55% | 82 |
C TET ముఖ్య సూచనలు:-
C TET కి ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరు ముందుగా అప్లై చేసుకుంటే వారికి 1st come 1st serve పద్ధతిలో పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. కావున మొదటగా అప్లై చేయడం ఉత్తమం.
ధరఖాస్తు చేసిన తర్వాత వచ్చిన confirmation page ని ప్రింట్ తీసుకోవాలి.
అప్లై చేయునపుడు ఇచ్చిన లాగిన్ వివరాలను గుర్తుంచుకోవాలి.
ప్రతీ సారి మీరు C TET కి సంబంధించిన మీ వ్యక్తిగత సమాచారం పొందాలంటే లాగిన్, లాగ్ అవుట్ అవసరం.
ముఖ్యమైన తేదీలు:-
S.NO | EVENT | DATES |
1 | ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది | 03-11-2023 |
2 | ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది | 23-11-2023 |
3 | ఫీజు చెల్లించుటకు చివరి తేది | 23-11-2023 |
3 | ఎడిట్ ఆప్షన్ తేదీ | 28-11-2023 నుండి 02-12-2023 |
హాల్ టికెట్ల విడుదల తేది | పరీక్షకు 2 రోజుల ముందు | |
4 | పరీక్ష నిర్వహణ తేది | 21-01-2024 SUNDAY |
5 | ఫలితాల విడుదల తేది | ఫిబ్రవరి-2024 నెల చివరన |
ముఖ్యమైన లింక్ లు :-
C TET WEBSITE | CLICK HERE |
MAIN WEBSITE | CLICK HERE |
APPLY PROCESS | CLICK HERE |
EXAM PATTERN SYLLABUS OLD QUESTION PAPERS | CLICK HERE |
C TET అధికారిక నోటిఫికేషన్:-
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.