CHECKING OF CU BU AND VVPAT

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

CU CONTROL UNIT
VVPATVOTER VERIFIABLE PAPER AUDIT TRAIL
BUBALLOT UNIT

పోలింగ్ కి ఒక రోజు ముందు మనం పోలింగ్ మెటీరియల్ తీసుకున్నాక ముఖ్యంగా EVM లను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోనే ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలాగంటే…

ఎట్టి పరిస్థితిలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో EVM లను కనెక్ట్ చేయవద్దు.

మనకు ఇచ్చిన CU, BU, VVPAT లు మనకు నిర్దేశించిన పోలింగ్ స్టేషన్ వేనా అని చూసుకోవాలి.

CU, BU, VVPAT లపై ఉన్న యూనిట్ నెంబర్ లు – అడ్రస్ ట్యాగ్ ల మీద ఉన్న యూనిట్ నెంబర్ లు ఒకేలా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.

EVM లకు RO లెవెల్ లో కట్టిన అడ్రస్ ట్యాగ్ ల మీద పోలింగ్ స్టేషన్ నెంబర్, పేరు చూసుకోవాలి.

CU చెకింగ్ ఇలా…

CU యొక్క CANDIDATE SET SECTION సీల్ వేసి అడ్రస్ ట్యాగ్ ఉందో చూసుకోవాలి.

CU కి PINK PAPER SEAL ఉందో చూసుకోవాలి.

CU పవర్ బటన్ ON చేసి బ్యాటరి లెవల్,నిలబడే అభ్యర్థుల సంఖ్య ( NUMBER OF CONTESTING CANDIDATES ) చెక్ చేసుకోవాలి. తర్వాత వెంటనే CU పవర్ బటన్ OFF చేయాలి.

VVPAT చెకింగ్ ఇలా…

VVPAT చెక్ చేయడం అంటూ ఏమి ఉండదు.

VVPAT- VOTER SLIP COMPARTMENT లో ఎలాంటి స్లిప్స్ లేకుండా చూసుకోవాలి.

VVPAT వెనుకలా ఉండే PAPER ROLL KNOB – ట్రాన్స్ పోర్ట్ మోడ్ లో అనగా అడ్డంగా ఉండేలా చూసుకోవాలి.

VVPAT కి RO లెవెల్ లో కట్టిన అడ్రస్ ట్యాగ్ ల మీద పోలింగ్ స్టేషన్ నెంబర్, పేరు చూసుకోవాలి.

BU చెకింగ్ ఇలా…

BU కి RO లెవెల్ లో కట్టిన అడ్రస్ ట్యాగ్ ల మీద పోలింగ్ స్టేషన్ నెంబర్, పేరు చూసుకోవాలి.

BU కి PINK PAPER SEAL ఉందో చూసుకోవాలి.

మనకు ఇచ్చిన FORM-7A అనగా నిలబడే అభ్యర్థుల ( CONTESTING CANDIDATES LIST ) జాబితా లో ఉన్న వరుస క్రమంలో BU లో కూడా పేర్లు, వారి గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోవాలి.

BU కి పూర్తిగా కుడి వైపు బ్రెయిలీ లిపి లో గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోవాలి.

BU లో నిలబడే అభ్యర్థులు- గుర్తుల పక్కన గల బ్లూ బటన్ లు ఉన్నాయో లేదో చూసుకోవాలి.

ఉదాహరణ కు 4గురు నిలబడే అభ్యర్థులు ఉంటే 4 బ్లూ బటన్ లు, ఒక NOTA బటన్ ఉండి, కింద అన్ని ఉన్న బటన్లు క్యాప్ తో కప్పబడి ఉండాలి.

ప్రతి BU కి RO లెవల్ లో RIGHT TOP ( కుడి వైపు పై భాగం ), RIGHT BOTTOM (కుడి వైపు కింది భాగం ) నకు సీల్ వేసి అడ్రెస్ ట్యాగ్ లు ఉంటాయి. వాటిని ఒకసారి చూసుకోవాలి.

CONTESTING CANDIDATES-నిలబడే అభ్యర్థులు 3-16 ( NOTA తో కలిపి ) ఉంటే ఒక BU ఉంటుంది.

BU లను నిలబడే అభ్యర్థుల సంఖ్య ను బట్టి ఇలా వాడుతారు.

నిలబడే అభ్యర్థుల సంఖ్య
( NOTA తో కలిపి )
CU కి కలిపే BU ల సంఖ్య
03-161
17-322
33-483
……..……
369-38424

అనగా గరిష్టంగా 384 నిలబడే అభ్యర్థులకు గాను మొత్తంగా 24 BU లను వాడుతారు.

అంతకన్నా ఎక్కువ ఉంటే పాత పద్ధతి ( బ్యాలెట్ పేపర్ ) విధానం లో ఎన్నికలు జరుగుతాయి.

ఒక వేళ BU లు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వాటికి కుడి వైపు పై భాగంలో THUMBWHEEL SWITCH ఉంటుంది.

BU TO BU లను కనెక్ట్ చేసేందుకు ఈ స్విచ్ వాడుతారు.

ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ BU లు ఉంటే ఈ THUMBWHEEL SWITCH లను చెక్ చేసుకోవాలి.( ఉందో ల్;ఏదో అని )

ఎన్ని BU లు వాడిన చివరికి ఒక NOTA ఉండాలి.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(84) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!