HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
మీ SR లో ఇవి enter అయ్యాయో లేదో తెలుసుకోండి..
► ప్రతి సంవత్సరం ఎస్ .ఆర్ .ను చెక్ చేస్తున్నారా?
► SR లో తప్పకుండా ఉండ వలసిన ఎంట్రీలు
Service Register Entreis:
ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ హెచ్.ఎం .లేదా ఎం.ఈ.ఓ. గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.
1. Periodical Increments entry:
ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ ఎస్. ఆర్. లో వేశారా? లేదా ?సరి చూసుకోండి.
2. GIS ఎంట్రీ:
[జి .ఐ .ఎస్ .చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా .మీ ఎస్ .ఆర్ .లో జి . ఐ .ఎస్ .అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం, ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా?లేదా? చెక్ చేసుకోవాలి. అయితే జి . ఐ .ఎస్ . అమౌంట్ enhance అవుతూ ఉంటుంది . గమనించుకోవాలి.
3. TGGLI ఎంట్రీ:
మీ జీతంలో ప్రతి నెల టి. జి.జి. .జి .ఎల్ .ఐ .అమౌంట్ డిడక్ట్ అవుతుంది కదా .మీ టి. జి.జి. .జి .ఎల్ .ఐ ల subscription enhance అయినప్పుడల ఎంట్రీ పడిందా ? లేదా? చెక్ చేసుకున్నారా.
4. EL Entry:
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్ .ఆర్. చివర రాసే ఈ .ఎల్. ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
5. Half Pay Leave Entry:
ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half leave pay లను S. R.చివరి పేజీలో half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
6. Training Entry:
ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్, ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి .ఇది చాలా ముఖ్యమైన విషయం.
7. EHS Entry:
Employee Health Scheme ఎంట్రీ మీ ఎస్. ఆర్ .లో రాయబడిందా ? లేదా ? చూసుకోవాలి.
8. AAS Entry:
మన సర్వీసు 6, 12, 18, 24సంవత్సరాలు పూర్తి అయినప్పుడు AAS ఇంక్రిమెంట్ మన ఎస్. ఆర్. లో ఎంట్రీ అయిందా? లేదా? చూసుకోవాలి.
9. Antecedent entry:
ఆంటీస్డెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత మన ఎస్ .ఆర్ .లో ఐడి నెంబర్ తో సహా ఎంట్రీ అయ్యిందో లేదో చూసుకోవాలి.
10. Service Regulations entry:
ఆంటీసిడెంట్ వెరిఫికేషన్ తరువాత రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.
11. Promotion entry:
మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్. ఆర్ .లో వేయించుకోవాలి.
12. Transfers entry:
మనకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.
13. Departmental test entry:
మనం GOT, EOT, Language tests, HM account tests aer ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.
14. Higher Qualifications entry:
మన డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ ఎంపీఈడీ ఇలా ఏవైనా ఆ ఎంట్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే చేయించుకోవాలి.
SERVICE BOOK – STAMPING ENTRIES :-
కింద తెలిపిన స్టాంపులు మీ వద్ద అందుబాటులో లేకుంటే – మీరే పెన్నుతో కూడా ఎంట్రీ చేసుకోవచ్చు.
TET PAPER-1 ENTRY :-

TET PAPER-2 ENTRY :-

PRESERVATION OF EARNED LEAVES ENTRY :-

REGULARIZATION OF S.A CADRE ENTRY :-

PROMOTED AS PSHM ENTRY :-

MUTUAL JOINING ENTRY :-

PROMOTION FIXATION ENTRY :-




PAY FIXATION IN REVISED SCALES – 2015 :-

PAY FIXATION UNDER TS RPS 2020 :-

PREFERANTIALCATEGORY ENTRY :-

SPOUSE AVAILED ENTRY :-

SPOUSE / PREFERENTIAL CATEGORY ENTRY :-

SANCTION OF TELANGANA INCREMENT ( SPECIAL PAY ) :-

MATERNITY LEAVE ( FOR 1st TIME ) :-

MATERNITY LEAVE ( FOR 2nd TIME ) :-

PATERNITY LEAVE ( FOR 1st TIME ) :-

PATERNITY LEAVE ( FOR 2nd TIME ) :-

PRESERVATION OF EARNED LEAVES :-



PRESERVATION OF SJS EARNED LEAVES :-
SJS = SAKALA JANULA SAMME

DEPARTMENTAL TESTS ENTRY :-

మరింత సమాచారం ఇదే వెబ్ పేజీలో అప్లోడ్ చేస్తాము..THANK YOU.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES 
30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU 
TG NMMS 2025
అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు
అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



