RAIN POEM
HI EVERY ONE. WEL COME TO MS BADI నేను మీ మహేష్ మాచర్ల ..అకాల వర్షాల నేపథ్యంలో రాసిన కవితను చదవండి. THANK YOU ******************** ఓ వర్షమా.. రేపు రాకు! వంద ఏళ్ల చరిత్రలో లేదిది. బడి లేదు గుడి లేదు. కూలీ నాలీ లేనే లేదు. చెరువు కట్టలు,మత్తడి పొంగులు. కాలువ గట్లు,ప్రాజెక్టు గేట్లు నీరు నిండిన ఊర్లు. ఆగమాగం అయినయి. అసలే కరోనా కష్టాలు, చదువు లేదు, సంధ్య […]