HOW TO GET MEDICAL CERTIFICATE
ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు ఈ ఉద్యోగుల విభజన ప్రక్రియలో భాగంగా జిల్లా మెడికల్ బోర్డు నుండి మెడికల్ సర్టిఫికేట్ పొందడానికి కింది సూచనలను పాటించండి. ముందుగా మీరు ఉదయం వేళనే సంబంధిత జిల్లా మెడికల్ బోర్డు / సివిల్ హాస్పిటల్ కు వెళ్ళండి. మీ పై అధికారి / HM గారి నుండి మీకు ఫలానా మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంది అని ఒక ఫార్వార్డింగ్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. లెటర్ నెంబర్ తప్పకుండా వ్రాయాలి అందులో.( […]
HOW TO GET MEDICAL CERTIFICATE Read More »










