MATHS TALENT TEST-2021 FOR 10TH CLASS STUDENTS BY SADISHA FOUNDATION
సదిశా ఫౌండేషన్ వారు 2021 సంవత్సరంనకు గాను గణిత ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నారు. ELIGIBILITIES-అర్హతలు:- 2020-21 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న ZPHS,MODEL SCHOOLS మరియు KASTURBA SCHOOL విద్యార్థులు అందరూ అర్హులే. EXAM DATE-పరీక్షా తేదీ:- 22-12-2021 WEDNESDAY. ఉదయం 10:30 AMనకు రిపోర్ట్ చేయాలి. 10:50 AM తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబడదు. EXAM PATTERN-పరీక్షా విధానం:- ఓపెన్ బుక్ పరీక్షా విధానం. అనగా విద్యార్థులు వారు తెచ్చుకున్న బుక్స్, నోట్స్ […]
MATHS TALENT TEST-2021 FOR 10TH CLASS STUDENTS BY SADISHA FOUNDATION Read More »