SCIENCE DAY SEMINAR-2022 TELANGANA SCERT
WELCOME TO MS BADI –అందరికీ స్వాగతం.. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2022 సందర్భంగా ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది. అంశం-Theme:- విజ్ఞాన శాస్త్ర బోధనను పునర్నిర్వచించడం REDEFINING THE PERSPECTIVES OF TEACHING SCINECE ఉప అంశాలు-Sub Themes-:- ప్రయోగశాలలు, నిజ జీవితానికి దగ్గరగా పరస్పర సంబంధం ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం-ఎదురయ్యే సమస్యలు-సానుకూలత అంశాలు బోధన […]
SCIENCE DAY SEMINAR-2022 TELANGANA SCERT Read More »