MJPTBCW BACKLOG ADMISSIONS FOR CLASS-6-7-8
HI EVERY ONE. WEL COME TO MS BADI. MJPTBCW అనగా మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. 2022-23 విద్యా సంవత్సరంనకు గాను 6,7,8 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన వచ్చింది. ఎవరు అర్హులు:- BC, SC, ST, EBC విద్యార్థులు అర్హులు. 6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 2021-22 సం.లో 5వ తరగతి చదివి ఉండాలి. 7వ తరగతిలో ప్రవేశం […]
MJPTBCW BACKLOG ADMISSIONS FOR CLASS-6-7-8 Read More »