HI EVERY ONE. WEL COME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(6౩) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
- భారత్ స్కౌట్స్ & గైడ్స్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆద్వర్యంలో , బేసిక్ కోర్సులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
16-11-2022 నుండి 22-11-2022 వరకు
- ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు(SGTs) ఎవరైనా ఈ శిక్షణకు హాజరు కావచ్చు.
- ప్రాథమిక పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకి బేసిక్ కోర్స్ ఫర్ కబ్ మాష్టర్
- హైదరబాద్ లోని రాష్ట్ర శిక్షణ కేంద్రం లో 7 రోజుల శిక్షణ ఉంటుంది.
- ఈ శిక్షణలో పాల్గొనే వారికి ఆన్ – డ్యూటి సౌకర్యం , ఉచిత భోజన, వసతి సదుపాయలు కలవు .
- ఒక పాఠశాల నుండి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.
- మొదట గా అప్లై చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
ఈ క్రింది లింక్ ద్వారా మీ పేరు, వివరాలను నమోదు చేసుకోండి.
ప్రోగ్రాం విధి విధానాలు:-


- ఆసక్తి కలవారు భారత్ స్కౌట్స్ & గైడ్స్ జగిత్యాల జిల్లా అసోసియేషన్ ను సంప్రదించగలరు.
.
THE BHARAT SCOUTS & GUIDES
⚜️ Jagtial District Association ⚜️
జగిత్యాల జిల్లా వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్- 9177269829
మిగతా జిల్లాల వారు సంప్రదించవలసిన ASOC అధికారి నెంబర్- 9666644991

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(6౩) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.