BADI BATA NEW ADMISIIONS 2023 24 DATA ENTRY

HI EVERY ONE.WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS

LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU

ఉపాధ్యాయ మిత్రులకు నూతన విద్యా సంవత్సరం ప్రారంభ శుభాకాంక్షలు.

2023-24 విద్యా సంవత్సరం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ ౩ నుండి బడి బాట కార్యక్రమం ను చేపట్టింది.

ఇందులో భాగంగా మనం రోజూ వారీగా జరిగే అడ్మిషన్ వివరాలు అనగా కేవలం సంఖ్యా రూపంలో మాత్రమె ISMS TS సైట్ లో update చేయాలి.

ఆ update చేసే క్రమంను సులభంగా కేవలం 7 స్టెప్ లలో ఇక్కడ మీకు అందిస్తున్నాము.

బడిబాట వివరాలు ISMS లో నమోదు చేయు విధానం:-

STEP-1

ISMS telangana state portal లోకి వెళ్ళాలి. ( గూగుల్ లో ISMS TS అని టైపు చేయాలి.)

STEP-2

BADI BATA ENROLMENT ENTRY : 2023-24 దగ్గర గల CLICK HERE పైన క్లిక్ చేయాలి.

STEP-3

మన జిల్లా పేరు పైన క్లిక్ చేయాలి.

STEP-4

SCHOOL UDISE CODE, PASSWORD, CAPTCHA CODE ఇచ్చి LOGIN పై క్లిక్ చేయాలి.

STEP-5

SERVICES పైన క్లిక్ చేయాలి.

కింద వచ్చిన BADI BATA NEW ADMISSIONS 2023-24 పైన క్లిక్ చేయాలి.

STEP-6

ఇక్కడ వచ్చిన స్క్రీన్ లో అడిగిన సమాచారం అనగా ఎక్కడి నుండి పిల్లలు వచ్చారు అని ఉంటుంది. ఆ సమాచారం ఇవ్వాలి.

Anganwadi, Private school, Direct Admission, Total …. ఇవ్వాలి.

చివరలో ఉన్న Submit పై క్లిక్ చేయాలి.

STEP-7

Details submitted successfully అని వస్తుంది.

ఒక రోజులో ఒక సారి డేటా ఎంట్రీ చేశాక మళ్ళీ ఆ రోజుకు సంబంధించిన డేటాను ఎంట్రీ చేయవచ్చా?

ఒక రోజులో డేటా ని ఒకసారి మాత్రమే తీసుకుంటుంది. కావున డేటా ఎంట్రీ అయిన తర్వాత -తర్వాత రోజు మాత్రమే మళ్ళీ డేటా ని ఇవ్వాలి.

ఒక వేళ ఇస్తే తీసుకోకుండా ఇలా చూపిస్తుంది.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(77) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU

error: Content is protected !!