ADMISSION FOR TELANAGANA MODELS SCHOOLS-2022
HI EVERYONE. WELCOME TO MS BADI. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్ళల్లో 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఈ సంవత్సరం(2022) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత:- ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసి వచ్చే విద్యా సంవత్సరం నుండి 6వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. మరియు 7-10వ తరగతుల్లో మిగిలిన ఖాళీలను బట్టి సీట్లను […]
ADMISSION FOR TELANAGANA MODELS SCHOOLS-2022 Read More »










