HI EVERYONE. WELCOME MS BADI
TELUGU NEWS PAPERS-1NEW TELUGU NEWS PAPERS-2NEW ENGLISH NEWS PAPERSNEW LATEST RESULTSNEW HALLTICKETSNEW LATEST NOTIFICATIONSNEW SPOKEN ENGLISH DAY 1-187NEW TS TEACHERS TRANSFERSNEW |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ మ్యానిఫెస్టో లో తెలిపిన విధంగా మహిళలకు ఉచిత ప్రయాణం ను సోనియా గాంధీ జన్మ దినం అనగా డిసెంబర్ 9 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రేపటి నుండి మహాలక్ష్మి పథకం అమలు…. గైడ్ లైన్స్..
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం..పల్లె వెలుగు,ఎక్స్ ప్రెస్ బస్సులలో అవకాశం.
➡️ ఆధార్ కార్డు గాని, ఏ ఇతర గుర్తింపు కార్డు గాని చూపించవచ్చు.
➡️ ఒకవేళ ప్రయాణం చేసే సమయంలో గుర్తింపు కార్డు లేకపోయినా కూడా అనుమతిస్తారు.
➡️ ట్రాన్స్ జెండర్స్ కూడా ప్రయాణం ఉచితం.
➡️మహిళా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ సదుపాయం ఉంటుంది.
➡️ రాష్ట్రంలోని ఎక్కడ నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.
➡️ అపరిమిత కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
➡️ ఈ అవకాశం తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే వర్తించును. ఇతర రాష్ట్రాల మహిళల కు వర్తించదు.
➡️ రేపటి నుండి అమలు అనగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి అని సమాచారం.
➡️ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డిపో మేనేజర్ లకు ఈ రోజు మధ్యాహ్నం జూమ్ మీటింగ్ ద్వారా వివరాలు తెలియజేశారు.
➡️ ప్రయాణించిన మహిళల సంఖ్యను ప్రతి ట్రిప్ SR లో నమోదు చేస్తారు.
➡️ త్వరలో ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అంతవరకు పాత పద్ధతి కొనసాగుతుంది.
ఈ పథకం నకు సంబంధించిన సమచారం ను తమ సిబ్బందికి తెలియజేస్తున్న నిర్మల్ DM ప్రతిమ రెడ్డి మేడం గారు( వీడియో )
LATEST UPDATES:-
DEPARTMENTAL TESTS HALL TICKETS NOVEMBER 2023 SESSION
DOWNLOAD NMMSE HALL TICKETS 2023 24NEW!
DOWNLOAD TS EMPLOYEE SALARY SLIP PAY SLIPNew!
TOSS SSC RESULTS OCTOBER 2023NEW!
TOSS INTER RESULTS OCTOBER 2023NEW!
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(80) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.