HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
ఆసక్తి గల సైన్స్ టీచర్లకు ఆహ్వానం
విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో రెండు రోజుల సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ ఏప్రిల్ 29, 30 తేదీల్లో హైదరాబాద్ నగరంలో
ఉద్దేశ్యం:-
సైన్స్ బోధన ఒక సృజనాత్మక కళ.
సైన్స్ బోధన మొనాటాస్ గా, రొటీన్ గా మారకూడదు.
సైన్స్ అంటే విద్యార్థులు బోర్ ఫీల్ అవ్వకూడదు. భయపడి పరిగెత్తకూడదు.
సైన్స్ బోధనతో విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి, అనురక్తి పెరిగేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలి. సైన్స్ బోధనలో మెళకువలు, నైపుణ్యాలు తెలుసుకోవడానికి తహతహలాడే ఉపాధ్యాయుల కోసం, నిరంతరం ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించే జిజ్ఞాస గల ఉపాధ్యాయుల కోసం ఈ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ ఉద్దేశించబడింది.
విజ్ఞానదర్శిని గత మూడు సంవత్సరాలుగా వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రచారం చేయడం కోసం, వైజ్ఞానిక సమాజ నిర్మాణం కోసం, “సైన్స్ అందరిదీ” – “సైన్స్ అందరికీ” అనే నినాదంతో కృషి చేస్తున్నది. గత మూడు దశాబ్దాలుగా సైన్స్ ప్రచార రంగంలో అనుభవజ్ఞుడైన విజ్ఞానదర్శిని అధ్యక్షుడు రమేష్ మార్గదర్శకత్వంలో, బోధనలో నిష్ణాతులైన అక్కడమిక్ పర్సన్స్ ప్రొఫెసర్స్ తో ఈ రెండు రోజుల ట్రైనింగ్ ఉంటుంది.
ఎవరు పాల్గొనవచ్చు?
ఉపాధ్యాయ వృత్తి లో ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు.
( ALL SAs/SGTs are eligible for this training)
రిజిస్ట్రేషన్ వివరాలు:-
ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ క్రింది లింకుతో జాయిన్ అవ్వగలరు.
రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపాయలు.
అకామడేషన్ కావలసినవారు 400 చెల్లించాల్సి ఉంటుంది.
మహిళా టీచర్ల కోసం ప్రత్యేక వసతి ఉంటుంది.
ఉదయం 9:00 నుండి రాత్రి 8 గంటల వరకు రెండు రోజులపాటు ఖచ్చితంగా ట్రైనింగ్ లో పాల్గొనాలి. ఇందులో ఏ విధమైన మినహాయింపులు ఉండవు.
లిమిటెడ్ సంఖ్యకు మాత్రమే ఈ శిక్షణలో అవకాశం ఉంది.
శిక్షణ హైదరాబాదులో ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వెన్యూ మరియు ఇతర వివరాలు పర్సనల్ గా తెలియజేయబడతాయి.
రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 20వ తేదీ లోపు చేసుకోవాలి.
పాల్గొనాలనుకునేవారు ఈ క్రింద లింకు ద్వారా గూగుల్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
REGISTRATION LINK-1 | CLICK HERE |
REGISTRATION LINK-2 | CLICK HERE |
ABOUT VIGNANA DHARSHINI | CLICK HERE |
ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
Tulasiram 9182732588
Sowbagya 7729956473
Shobharani 9848772785
విజ్ఞానాభినందనలతో
విజ్ఞాన దర్శిని టీం
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(73) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.