HI EVERYONE. WELCOME TO MS BADI.
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ENGLISH NEWS PAPERS LATEST RESULTS HALLTICKETS LATEST NOTIFICATIONS |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
***********************
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో డిజిటల్ మీడియా వింగ్, ITE&C డిపార్ట్మెంట్,తెలంగాణ ప్రభుత్వం HAPPENING HYDERABAD షార్ట్ వీడియో కాంటెస్ట్ తో ముందుకు వచ్చింది.
దీనికోసం మీరు సోషల్ మీడియా పబ్లిషింగ్ కోసం కంటెంట్ ని రీల్స్ లేదా షార్ట్స్ రూపంలో ( VERTICAL SHORT FORM VIDEOS ) వీడియోలు రూపొందించాలి.
సూచించిన అంశాలు:-
ROADS, BUILDINGS & PUBLIC TRANSPORT INFRASTRUCTURE
కొత్త ఫ్లై ఓవర్ లు, ప్రభుత్వ & వాణిజ్య భవనాలు, రోడ్లు, అండర్ పాస్ లు, వంతెనలు,మెట్రో రైలు మొదలగునవి.
TOURISM, LANGUAGE, CULTURE, HERITAGE RESTORATIONS
బతుకమ్మ, బోనాలు, పునరుద్ధరించబడిన వారసత్వ నిర్మాణాలు, మతపరమైన ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు,రాష్ట్ర సంస్కృతి, హైదరాబాద్ వంటకాలు, కార్యక్రమాలు మొదలగునవి.
NATURE, GREENERY & WATER BODIES:-
హరితహారం, పునరుజ్జీవింపబడిన సరస్సులు, చెట్ల పెంపకం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, థీమ్ పార్కులు మొదలగునవి.
INDUSTRY AND INFORMATION TECHNOLOGY:-
కొత్త పెట్టుబడులు, మార్క్యూ కంపెనీలు, IT భవనాలు, పారిశ్రామిక పార్కులు, ఇ-గవర్నెన్స్, M-గవర్నెన్స్ మొదలగునవి.
CITIZENS WELFARE:-
పెన్షన్ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, కేసిఆర్ కిట్ మొదలగునవి.
EDUCATION AND HEALTHCARE INITIATIVES:-
మన బస్తీ మన బడి, ప్రభుత్వ పాఠశాలలు, & కళాశాలలు, కొత్త ప్రభుత్వం. హాస్పిటల్స్/హెల్త్ కేర్ ఇన్ ఫ్రా, బస్తీ దవాఖానాలు, పథకం-లబ్దిదారుల కథనాలు మొదలగునవి.
వేదికలు:-
మీరు తయారు చేసే వీడియోలు కింది ఫార్మాట్ లో ఉండాలి.
INSTAGRAM రీల్స్ |
FACEBOOKరీల్స్ |
YOUTUBE షార్ట్ లు |
అర్హతలు:-
18 సంవత్సరాలు నిండిన వారు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
షరతులు:-
మీరు పంపే వీడియోలు నిలువులో ఉండాలి.
మీరు పంపే కంటెంట్ జనవరి 1, 2023 తర్వాత తయారు చేసినదై ఉండాలి.
వీడియోలు 60 సెకన్ల నిడివిని మించకూడదు. అంటే వీడియో 1 నిమిషం లోపలే ఉండాలి.
మీరు పంపే వీడియో INSTAGRAM, FACEBOOK, YOUTUBE లలో పోస్ట్ చేయుటకు అనుకూలంగా ఉండాలి.
అవార్డులు మరియు గుర్తింపు & ప్రైజ్ మనీ :-
ఎంపిక అయిన వీడియో @DigitalMediaTS లో సహా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో పబ్లిష్ చేస్తారు.
విజేతలకు కింది విధంగా బహుమతిని ఇస్తారు.
1వ బహుమతి | 50,000/- |
2వ బహుమతి | 25,000/- |
౩వ బహుమతి | 10,000/- |
కన్సొలేషన్ బహుమతులు | 5000/-( ఒక్కొక్కరికి ) |
ముఖ్యమైన తేదీలు:-
ప్రకటన విడుదల తేదీ | 03-04-2023 |
వీడియోలు పంపుటకు చివరి తేదీ | 30-04-2023 |
విజేతల ప్రకటన తేదీ | మే 2వ వారం నాటికి |
ముఖ్య సూచనలు:-
INSTAGRAM, FACEBOOK, YOUTUBE లో మీ రీల్స్/షార్ట్స్ పోస్ట్ చేయాలి.
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా వింగ్ యొక్క సోషల్ మీడియా ఖాతా @DigitalMediaTS కు ట్యాగ్ చేయాలి.
క్యాప్షన్ లో #HappeningHyderabad మరియు #@DigitalMediaTS అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించాలి.
వీడియో లను పంపే విధానం:-
మీరు పోస్ట్ చేసిన వీడియో లింక్ ని [email protected] కి ఈ – మెయిల్ ద్వారా పంపాలి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(72) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.