UTILISATION FUNDS

HI EVERYONE.WELCOME TO MS BADI.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

ఈ విద్యా సంవత్సరం విడుదలైన SMC, CRC, MRC గ్రాంటులను మార్చి 15, 2023 లోపు ఖర్చు చేయకుంటే రిటర్న్ పోతాయని పలు జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు ( DEOs ) సర్క్యులర్ ను జారీ చేశారు.

ఈ విద్యా సంవత్సరం నుండే PFMS సిస్టం ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు నిధులను మంజూరు చేసిన విషయం తెలిసినదే.

అయితే ప్రతీ సంవత్సరంలా కాకుండా ఇప్పటి నుండి ఖర్చు చేయకుండా ఉన్న నిధులను మన ప్రమేయం లేకుండానే రిటర్న్ పోయే ప్రమాదం ఉన్నది.

ఈ కారణంగా వీలు అయినంత తొందరగా నిధులను ఖర్చు చేయాలనీ అధికారులు సూచిస్తున్నారు.

SMC, CRC, MRC, URS, GIRLS HOSTELS, ATTACHED TSMS, KGBVs లు అన్ని తమ నిధులను మార్చి 15, 2023 లోపు ఖర్చు చేయాలనీ ప్రాజెక్టు డైరెక్టర్ , సమగ్ర శిక్షా తెలంగాణ వారు తెలిపారు.

రాజన్న సిరిసిల్లా జిల్లా వారీ ప్రొసీడింగ్స్ ను ఇక్కడ చూడవచ్చు.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(71) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

error: Content is protected !!