HI EVERY ONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(68) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
ఆల్ ఇండియా సైనిక పాఠశాలల్లో 6,9 తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.
ప్రవేశ పరీక్ష తేది :-
08-01-2023 SUNDAY
సమయం:-
మధ్యాహ్నం 2.00 PM నుండి 4.౩0 PM (మీ హాల్ టికెట్ లో మరియొక సారి చూసుకోండి జాగ్రతగా)
గమనిక:-
మీ హాల్ టికెట్ లో ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ ను తప్పకుండా నింపి పరీక్ష కేంద్రంలో ఇవ్వాలి.
సెల్ఫ్ డిక్లరేషన్ పై- అప్లై చేసేటప్పుడు ఇచ్చిన ఫోటో ని అతికించాలి.
విద్యార్థి ఎడమ చేతి బొటనవేలు ముద్ర వేయాలి.
తల్లి/తండ్రి సంతకం చేయాలి.
విద్యార్థి సంతకం మాత్రం పరీక్షాకేంద్రంలోనే ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలి.
సెల్ఫ్ డిక్లరేషన్ పై-విద్యార్థి సంతకం తప్ప మిగతా వన్నీ ముందుగానే నింపాలి.
మీ హాల్ టికెట్ కొరకు కింది లింక్ పై క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ నెంబర్-పుట్టిన తేది ని ఇవ్వండి.
సెక్యురిటీ పిన్ అంటే కింద ఉన్న క్యాప్చా ని టైపు చేసి SUBMIT పై క్లిక్ చేయండి.
తర్వాతి పేజిలో ఉన్న COVID-19 డిక్లరేషన్ లో YES/NO (అవసరాన్ని బట్టి) ఇచ్చి SUBMIT పై క్లిక్ చేయండి.
కింది లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ని పొందవచ్చు.
LINK-1
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
LINK-2
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
LINK-3
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
మరింత సమాచారం కొరకు అధికారిక వెబ్ సైట్ ని చూడండి.
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్య మైన సూచనల కొరకు ఇక్కడ చూడండి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(68) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.