MATHEMATICS DAY SEMINAR-2022 TELANGANA SCERT

అందరికీ స్వాగతం..

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(65) లో చేరండి :-

CLICK HERE

లేదా

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22, 2022 సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.

ఈ సంవత్సరం నిర్వహించే సెమినార్ ప్రత్యేకత:-

రెండు సంవత్సరాల కరోనా కాలం తర్వాత మొదటి సారిగా ఆన్ లైన్ లో కాకుండా ప్రత్యక్ష విధానంలో SCERT ఆద్వర్యంలో ఈ గణిత సెమినార్ నిర్వహిస్తున్నారు.

సెమినార్ కు ఎంపిక అయిన వారికి T.A & DA లు SCERT నామ్స్ ప్రకారం అందచేయబడును.

అంశం-Theme:-

Way Forward towards Innovation in Mathematics Teaching

ఉప అంశాలు-Sub Themes-:-

Interventions and innovations in teaching mathematics at i) primary level ii) Secondary level.

Teaching Mathematics through story telling at primary level.

Developing a culture of mathematics through creative curricular process.

Innovative strategies in teaching mathematics to create students interest towards mathematics.

పాల్గొనడానికి అర్హులు:-

పాఠశాల ఉపాధ్యాయులు

ఉపాధ్యాయ, విద్యావేత్తలు

ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు

ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు

NGO లు

మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.

సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-

డిసెంబర్ 2, 2022

    పంపే విధానం:-

    నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లో PDF ఫార్మాట్ లో [email protected] కు  మెయిల్ రూపంలో పంపించాలి.

    Venue-వేదిక:-

    గోదావరి ఆడిటోరియం, SCERT క్యాంపస్, తెలంగాణ,హైదరాబాద్.

      సెలక్షన్ పద్ధతి:-

      SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎన్నిక కమిటి ఎన్నిక చేసిన వారిని మాత్రమే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం డిసెంబర్ 22, 2022 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.

        సెమినార్ పేపర్ రాసే విధానం:-

        మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.

        – Personal details, like Address, phone number, Email ID, Qualification etc.,

        – Sub Theme

        – Title of the Topic

        – Objectives

        Design of the Innovation

        – Description of the Innovation

        – Outcome of the Innovation

        – Implications

        – References

        గమనిక:-

        ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.

        తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.

        మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.

        PDF రూపంలో ఉండాలి.

        మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.

        SCERT Officials cell numbers- 8247377404 , 9966094001

        గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-

        ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.

        పేపర్ కు ఎదురుగా గల డౌన్ లోడ్ పై క్లిక్ చేసి సెమినార్ పేపర్ ను చూడవచ్చు.

        S.NOPAPER DETAILSDOWNLOAD
        1ENGLISH VERSION BY MAHESH MACHARLA DOWNLOAD
        2TELUGU VERSION BY S.SUJATHA DOWNLOAD

        సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.

        ALL THE VERY BEST.

        BE A WINNER…..

        విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(65) లో చేరండి :-

        CLICK HERE

        లేదా

        విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

        CLICK HERE

        THANK YOU.

        error: Content is protected !!