HI EVERYONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
భారత దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన RIMC-రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ – డెహ్రాడూన్ లో 2023 విద్యా సంవత్సరంనకు గాను 8వ తరగతిలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ వచ్చింది.
ఎవరు అర్హులు:-
ప్రస్తుత 2022 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదువుతున్న లేదా 7వ తరగతి పూర్తి చేసిన (01-07-2023లోపు) బాల బాలికలు అర్హులు.
అర్హతలు:-
- బాలురు, బాలికలు అప్లై చేసుకోవచ్చు.
- వయస్సు- 01-07-2023 వరకు 11 1/2 నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.
- 02-07-2010 నుండి 01-01-2012 మధ్యలో పుట్టిన వారు అర్హులు.
ఎంపిక విధానం:-
ప్రశ్నా పత్రం హిందీ లేదా ఇంగ్లీష్ భాష లో ఉంటుంది.
వ్రాత పరీక్ష | 400 మార్కులు |
Viva-Voce | 50 మార్కులు |
మొత్తం మార్కులు | 450 మార్కులు |
చివరగా ఎంపిక అయిన వారికి మాత్రమే మెడికల్ పరీక్ష ఉంటుంది.
వ్రాత పరీక్ష విధానం:-
S. No | Subject | Maximum Marks |
1 | English | 125 |
2 | Mathematics | 200 |
3 | General Knowledge | 75 |
Total | 400 |
Viva-Voce:-
- వ్రాత పరీక్షలో నుండి ఎంపిక కాబడిన వారికి మాత్రమే Viva-Voce ఉంటుంది.
- Viva-Voce లో విద్యార్ధి యొక్క ఇంటలిజెన్సీ , పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్ ను పరీక్షిస్తారు.
- Viva-Voce నిర్వహించే తేదిని తర్వాత ప్రకటిస్తారు.( వ్రాత పరీక్ష తర్వాత )
వ్రాత పరీక్ష తేదీ:-
- వ్రాత పరీక్ష 03-12-2022 ( శనివారం ) రోజున ఉంటుంది.
- పైన తెలిపిన ౩ సబ్జెక్ట్ పేపర్ లు అదే రోజున వేరు వేరు సమయంలో ఉంటాయి.
S. No | Subject | Time |
1 | Mathematics | 09-30 to 11-00 AM |
2 | General Knowledge | 12-00 to 01-00 PM |
3 | English | 02-30 to 04-30 PM |
అప్లై చేయు విధానం:-
- www.rimc.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే అప్లికేషన్ ఫాం మరియు పాత ప్రశ్నా పత్రాలు స్పీడ్ పోస్ట్ లో మీకు పంపిస్తారు.
- జనరల్ అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి.
- SC/ST అభ్యర్థులు 555 రూపాయలు చెల్లించాలి.
- ఆన్ లైన్ కాకుండా వ్రాత పూర్వకంగా( అడ్రస్ అన్ని అక్షరాలు పెద్దవి ) వ్రాసి పై అమౌంట్ ని DD తీసి పంపవచ్చు.
DD తీయు అడ్రస్:-
THE COMMANDANT RIMC DEHRADUN, DRAWEE BRANCH, STATE BANK OF INDIA, TEL BHAVAN, DEHRADUN, ( BANK CODE-01576 ), UTTARAKHAND
అప్లై చేయుటకు కావలిసిన సర్టిఫికెట్లు:-
- పుట్టిన తేది సర్టిఫికెట్ (XEROX)
- స్థిర నివాస సర్టిఫికెట్ (XEROX)
- SC/ST సర్టిఫికెట్ (అవసరం ఉన్నవారికే ) (XEROX)
- ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్ ( పుట్టిన తేదీ, ఫోటో పైన ప్రిన్సిపాల్ సంతకం ఉండాలి )
- ఆధార్ కార్డ్ ( రెండు వైపులా ఉండాలి ) (XEROX)
- 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
గమనిక:-
- ఆన్ లైన్ లేదా DD ద్వారా అమౌంట్ చెల్లించిన తర్వాత మీకు స్పీడ్ పోస్ట్ లో వచ్చిన అప్లికేషన్ ఫాం కు పైన తెలిపిన సర్తికెట్లు జత చేసి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన అడ్రస్ కి మాత్రమే పంపాలి.
- ఎవరూ కూడా డెహ్రాడూన్ అడ్రస్ కి అప్లికేషన్ ఫాం పంపకూడదు.
ముఖ్యమైన తేదీలు:-
1 | Press Note by State Government to be published before | 20-07-2022 |
2 | Last date for acceptance of applications by State Government | 15-10-2022 |
3 | Conduct of written Exam | 03-12-2022 |
సీట్ వస్తే చెల్లించే ఫీజు:-
S. No | Type of candidate | Annual Fee | Security Deposit | Total Fee |
1 | General | 77,500 | 30,000 | 1,07,500 |
2 | SC/ST | 63,900 | 30,000 | 93,900 |
సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇస్తారు.
పూర్తి నోటిఫికేషన్ వివరాలకై
CLICK HERE-ఇక్కడ క్లిక్ చేయండి
*************************
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.