HI EVERYONE. WEL COME TO MS BADI.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
TSWREI, TTWREI, TS ఏకలవ్య సొసైటీ లలో నిరుపేద SC/ST విద్యార్థులకు నాణ్యమైన స్తాయిలో JEE (MAINS/ADVANCED), NEET, EAMCET శిక్షణను ఇవ్వదలిచింది
ఇందులో భాగంగా పార్ట్ టైం సబ్జెక్ట్ సహాయకులను నియమించదలిచింది.
SELECTION PROCESS-ఎంపిక విధానం:-
స్క్రీనింగ్ పరీక్ష-SCREENING TEST
ఇంటర్వ్యూ-INTERVIEW
SALARY-జీతభత్యాలు(Remuneration)
RS 25,000 ప్రతి నెలకు
APPOINTING INSTITUTIONS-ఎంపిక అయ్యే సంస్థలు:-
TSWREI- TELANGANA SOCIAL WELFARE RESIDENTIAL EDUCATIONAL ISTITUTIONS
TTWREI- TELANGANA TRIBAL WELFARE RESIDENTIAL EDUCATIONAL ISTITUTIONS
EMRS- EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS
TOTAL VACANICIES-మొత్తం ఖాళీలు:-
SUBJECT | VACANCIES |
MATHS | 26 |
PHYSICS | 29 |
CHEMISTRY | 32 |
BOTANY | 30 |
ZOOLOGY | 32 |
TOTAL VACANCIES | 149 |
ELIGIBILITY-అర్హతలు:-
- PG ( FIRST CLASS PASS ) + B.Ed
- JEE MAINS/ ADVANCED, NEET, EAMCET లో బోధన అనుభవం తప్పనిసరి
- JEE MAINS/ ADVANCED, NEET, EAMCET లో మీ విద్యార్థులు సాధించిన ప్రగతిని రిఫరెన్సుగా తీసుకుంటారు.
- ఒక అభ్యర్థి ఒక సబ్జెక్టు కు మాత్రమె అప్లై చేసుకోవాలి.
EXAM PATTERN-పరీక్షా విధానం:-
Written Test | 100 Marks |
Demo | 25 Marks |
Interview | 25 Marks |
Total Marks | 150 Marks |
SELECTION CRITERIA-ఎంపిక అంశాలు:-
Proficiency | In concerned subejct |
Communicative Skills | Exclusively in English |
Intensive teaching abilities in JEE/NEET/EAMCET examination pattern | Any new innovative new methods will be encouraged |
IMPORTANT DATES-ముఖ్యమైన తేదీలు:-
1 | Notification will be issued on | 15-07-2022 |
2 | Online applications starts from | 16-07-2022 |
3 | Last date for submission of Online applications | 23-07-2022 |
4 | Date of written test | 31-07-2022(Sunday) |
5 | Demo/Interview | 08-08-2022 |
6 | Posting will be given on or before | 10-08-2022 |
7 | Exam fee ( Through Online ) | Rs 500/- |
APPLYING PROCESS-అప్లై చేసుకునే విధానం:-
అప్లై విధానం మూడు దశలలో ఉంటుంది.
- Pay Application Fee
- Submit Online Application
- Re-download the Acknowledgement
FOR ALLPY- CLICK HERE
FOR MORE DETAILS- CLICK HERE
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(31) లో చేరండి :-
లేదా
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.