HI EVERYONE. WEL COME TO MS BADI.
10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అవకాశం కలదు.
10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన పేద విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ద్వారా విద్యాదాన్ ఉపకార వేతనాలు ఇస్తున్నది.
ఉపకార వేతనం ఎంత అంటే….?
ఇంటర్ చదివే వారికి సంవత్సరంనకు 10,౦౦౦ రూపాయలు మరియు డిగ్రీ లేదా ఆ పై కోర్సులు చదివే వారికి సంవత్సరంనకు 60,౦౦౦ రూపాయల వరకు ఉపకార వేతనములను అందిస్తారు.
ఎవరు అర్హులు:-
2021-22 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు.
10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన వారు.
దివ్యాంగులకు మాత్రం 75 శాతం లేదా 7.5 GPA మార్కులు ఉంటే చాలు.
కుటుంబ సంవత్సర ఆదాయం 2లక్షల లోపు ఉండాలి.
ఎంపిక విధానం:-
విద్యార్ధి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషను లో ఇచ్చియా సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని ఆన్లైన్ లో మౌఖిక/రాత పరీక్షకు పిలవడం జరుగుతుంది.
పరీక్ష వివరాలు విద్యార్థులకు E-mail ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:-
దరఖాస్తు చేయుటకు చివరి తేదీ:- జూలై-10-2022
రాత పరీక్ష :- జూలై-24-2022
మౌఖిక పరీక్ష:- ఆగష్టు-7-2022 నుండి ఆగష్టు-10-2022
హాల్ టికెట్ లు పొందే తేది:- జూలై-15-2022 నుండి
అవసరమైన పత్రాలు:-
క్రింది వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయగలరు.
10 వ తరగతి మార్కుల మెమో
పాస్ పోర్ట్ సైజు ఫోటో
2022 లో తీసిన ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్
ఒకవేళ దివ్యాంగులైతే ప్రభుత్వ ధృవీకరణ సర్టిఫికేట్
జూలై-10-2022 లోపు మీరు చేరిన ఇంటర్ కాలేజి వివరాలు అప్లికేషన్ లో పెట్టాలి. లేనిచో అప్లికేషన్ తీసుకోదు.
సంప్రదించవలసిన వివరాలు:-
TELANGANA-WHATSAPP NUMBER-6300391829
ANDRA PRADESH-WHATSAPP NUMBER-8367751309
పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.- CLICK HERE
అప్ప్లై చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి.- CLICK HERE
అప్ప్లై చేయు విధానం వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.- CLICK HERE
మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
లేదా
మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
THANK YOU.