AMBEDKAR JAYANTHI ARTICLE IN TELUGU

HI EVERYONE. WELCOME MS BADI


TELUGU NEWS PAPERS-1NEW

TELUGU NEWS PAPERS-2NEW

ENGLISH NEWS PAPERSNEW

LATEST RESULTSNEW

HALLTICKETSNEW

LATEST NOTIFICATIONSNEW

SPOKEN ENGLISH DAY 1-187NEW


TS TEACHERS TRANSFERSNEW

USEFUL FORMS FOR TEACHERSNEW

LATEST UPDATESNEW

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

జననం :

1891 ఏప్రిల్ 14

జన్మ స్థలం :

మౌ, సెంట్రల్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియా ( ప్రస్తుతం మధ్య ప్రదేశ్ )

తల్లిదండ్రులు :

రాంజీ మలోజీ సాక్వాల్-భీమాబాయి

మరణం :

1956 డిసెంబర్ 6

భీం రావు రాంజీ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితులు. మరియు భారత రాజ్యాంగ పితామహుడుగా సుప్రసిద్ధులు. అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త ముఖ్యంగా దళితుల హక్కుల కొరకై పోరాడిన గొప్ప సామాజిక కార్యకర్త.

స్వాతంత్ర్య అనంతర భారతదేశంనకు మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అదే విధంగా భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించబడ్డారు.


సమాజంలోని అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికై, సమాజంలో పాతుకొని పోయిన అంటరానితనం, అసమానతలను పారదోలిచే విధంగా, పురుషులతో పాటు స్త్రీ లకు కూడా సమన అవకాశాలు కల్పించే దిశలో రాజ్యంగ రచన కావించాలని పేర్కొన్నాడు.

అంబేద్కర్ బాల్యంలో చదువుకునేటప్పుడు చాలా వివక్షతకు లోనయ్యాడు. అతను చదువులో అందరి కంటే మిన్నగా ఉండేవాడు. పట్టుదలతో చదివి స్కాలర్ షిప్ పొంది ఉన్న విద్యకై అమెరికా వెళ్ళాడు. అతను అక్కడ డాక్టరేట్ పూర్తి చేసి అటు నుండే లండన్ వెళ్లి అర్థ శాస్త్రం, పాలిటిక్స్ ను చదివాడు. అతని స్కాలర్ షిప్ పూర్తి అయ్యాక బరోడా కు తిరిగి వచ్చాడు.

తర్వాత అంబేద్కర్ డిఫెన్స్ సెక్రెటరీ గా పని చేశారు. అక్కడ కూడా అతను ఎగతాళి కి గురి అయ్యాడు. అయన ఆ ఉద్యోగం వదిలి వేసి ముంబైలోని కాలేజిలో టీచర్ గా పని చేయడం మొదలు పెట్టారు. మూక్ నాయక్ అనే జర్నల్ ను అంబేద్కర్ కొలాపూర్ మహారాజ గారి సాయంతో ప్రారంభించాడు. ఆ జర్నల్ లో హిందు ధర్మంలో పాతుకొని పోయిన వివక్షత పట్ల అతని గళాన్ని విప్పాడు.

అతని చదువుకు సరిపోయే ధనమును సంపాదించుకొని మరల లండన్ వెళ్లి చదువుకొని బ్రిటిష్ బార్ కౌన్సిల్ లో బారిష్టర్ గా ఎన్నిక కాబాడినారు. ఇండియా కు వచ్చాక అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభ ను స్థాపించి వెనుకబడిన వర్గాల వారికి విద్యను అందించి వారి సామాజిక-ఆర్ధిక స్థితిగతులు మర్చేలా కృషి చేశారు. అంబేద్కర్, గాంధీజీ గారిని అనుసరించి అంటరానితనం నిర్మూలనకై ఎంతో పాటు పడ్డారు. అంబేద్కర్ కుల నిర్మూలన, ఎవరు శూద్రులు? అనే పుస్తకాలను కూడా రాశారు.

అంబేద్కర్ బౌద్ధ మతమునకు స్వయంగా మారి బౌద్ధ మతమును ప్రభోధించారు. అంబేద్కర్ బుద్ధుడు-ధమ్మం అనే పుస్తకాన్ని రాశారు. చివరగా డిసెంబర్-6 1956 లో మరణించారు. అంబేద్కర్ పుట్టిన ఏప్రిల్ 14 ను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి ఈ రోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నాము.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల 6-7-8-9 తరగతుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

TOSS SSC APRIL/MAY-2025 HALL TICKETS

TOSS INTER APRIL/MAY-2025 HALL TICKETS

TG TET 2025

TGTWR COE CET 2025 1ST LEVEL SCREENING TEST RESULTS

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు

ISRO YUVIKA SELECTED LIST 2025

SBI PO 2025 RESULTS

మిస్ అయిన విద్యార్థుల ఫలితాలు TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు

5 వ తరగతి గురుకుల పాఠశాలలకు ఎంపిక అయిన స్పెషల్ కేటగిరి వారి ఫలితాలు హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చాలు

JEE MAINS 2025 SESSION-2 ADMIT CARDS

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6-7-8-9 తరగతుల్లో చేరుటకు ప్రవేశ ప్రకటన దరఖాస్తు గడువు ఏప్రిల్ 6 కి పొడిగింపు.

TGPSC గ్రూప్ – 1 మెమో – మార్కుల లిస్టు విడుదల

5 వ తరగతి గురుకుల పాఠశాలలకు ఎంపిక అయిన స్పెషల్ కేటగిరి వారి ఫలితాలు

గురుకుల ప్రవేశ పరీక్ష 5-6-7-8-9 తరగతుల ఫలితాలు

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల TG CET 2025 RESULTS

ALL INDIA SAINIK SCHOOL 2025 ADMIT CARDS

సైనిక్ స్కూల్ 2025 హాల్ టికెట్లు విడుదల

TGRJC CET 2025

NAVODAYA 2025 RESULTS

POLY CET 2025

POLY CET PREVIOUS PAPERS

TG DEECET 2025

NAVODAYA 2025 RESULTS

GATE 2025 RESULTS

TS Ed CET 2025 B.Ed నోటిఫికేషన్ వివరాలు

TGPSC GROUP 3 SERVICES RESULTS GENERAL RANKING LIST MASTER QUESTION PAPER WITH FINAL KEY DOWNLOAD OMR SHEETS

TGPSC GROUP 2 SERVICES RESULTS GENERAL RANKING LIST MASTER QUESTION PAPER WITH FINAL KEY DOWNLOAD OMR SHEETS

PTM PRIMARY SCHOOL ఎజెండా – ఆహ్వాన పత్రాలు

PTM HIGH SCHOOL ఎజెండా – ఆహ్వాన పత్రాలు

GROUP-1 EXAM MARKS AND RECOUNTING INFORMATION

DOWNLOAD 10th CLASS HALL TICKETS

మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6-7-8-9 తరగతుల్లో చేరుటకు ప్రవేశ ప్రకటన

DOWNLOAD INTER 1ST YEAR HALLTICKETS IPE MARCH 2025

DOWNLOAD INTER 2ND YEAR HALLTICKETS IPE MARCH 2025

DOWNLOAD INTER BRIDGE COURSE HALLTICKETS IPE MARCH 2025

ఫిబ్రవరి నెల శాలరీ స్లిప్

యూత్ క్లబ్-ఎకో క్లబ్ గ్రాంట్ వివరాలు-CKECK YOUR SCHOOL STATUS

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష కీ V TG CET 2025 KEY

ఫిబ్రవరి నెల PTM ఎజెండా అంశాలు- ఆహ్వాన పత్రాలు

TGTWR COE CET 1ST SCREENING TEST HALL TICKETS

TG TET-2024-II RESULTS

10వ తరగతి విద్యార్థులకు మేధా స్కాలర్ షిప్ టెస్ట్

10వ తరగతి విద్యార్థులకు సూపర్ 100 స్కాలర్ షిప్ టెస్ట్ JETSAT 2025 దరఖాస్తు తేది ఫిబ్రవరి 20 వరకు పొడగింపు

గురుకులాల కామన్ నోటిఫికేషన్ 5-6-7-8-9 తరగతులలో చేరుటకు దరఖాస్తు తేది ఫిబ్రవరి 6 వరకు పొడగింపు

5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన దరఖాస్తు తేది ఫిబ్రవరి 6 వరకు పొడగింపు

ఎంప్లాయిస్ శాలరీ స్లిప్ DOWNLOAD PAY SLIP

USEFUL VIDEOS FOR TS TET
PREVIOUS TET HALL TICKETS AND RESULTS
TS TET APPLICATION PAYMENT STEP BY STEP PROCESS
TS TET PAPER-1 SYLLABUS
TS TET PAPER-2 SYLLABUS
TS TET 2024 DETAILS

మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష- 2024 ప్రశ్నాపత్రం మరియు కీ

TTWR SAINIK SCHOOL ASHOK NAGAR HALL TICKETS CLASS 6 & INTER 1ST YEAR ADMISSIONS 2024-25

MODEL SCHOOL HALL TICKETS TSMS 6TH CLASS

DOWNLOAD MODEL SCHOOL HALL TICKETS TSMS CLASS VII TO X

NAVODAYA CLASS 9 RESULTS 2024

NAVODAYA CLASS 6 RESULTS 2024

TSWR COE CET 2024 FIRST SCREENING TEST RESULTS PREMIER AND ARTS COES

ISRO YUVIKA 2024 LIST OF SHORTLISTED CANDIDATES

TS POLYCET 2024

PFMS సైట్ లో పేరు మార్పు – మెయిల్ & సెల్ నెంబర్ అప్డేట్ సమాచారం

రుక్మా పూర్ సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు

రుక్మా పూర్ సైనిక్ స్కూల్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు

SMC JOINT ACCOUNT PFMS MAINTANANCE

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి??

SSC EXAMS-EXAM HALL TIPS

SSC EXAMS GENERAL INSTRUCTIONS TO STUDENTS

SSC EXAMS INSTRUCTIONS TO INVIGILATORS

TSRJC CET 2024 అప్లై చేయు తేది మార్చి 31 వరకు పొడగింపు

DR BRAOU B.Ed ODL 2023 RESULTS-DOWNLOAD RANK CARD

పేరెంట్-టీచర్ మీటింగ్ ఎజెండా-ఆహ్వాన పత్రాలు

TS TET 2024

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6,9 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

TSNPDCL KNOW YOUR POWER BILL PAY YOUR POWER BILL HISTORY OF YOUR POWER BILL

TS Ed.CET 2024 B.Ed NOTIFICATION

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(94) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****–***-***

error: Content is protected !!