GP ELECTIONS BEFORE POLL DAY ACTIVITIES

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

పోలింగ్ కి ఒక రోజు ముందు – పోల్ ఈవ్ డే అని వ్యవహరిస్తారు.

-నిర్ణిత సమయానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకోవడం

-టీం సభ్యులు అందరిని కలుపుకోవడం

-రిటర్నింగ్ అధికారిని కలుసుకోవడం

-మెటీరియల్స్  సక్రమంగా తీసుకోవడం

-పోలింగ్ మెటీరియల్ ను తీసుకొని పరిశీలించుకోవడం

-చెక్ మెమో ప్రకారం మెటీరియల్స్ అన్ని సరిగ్గా ఉన్నావా  లేవా అని చూసుకోవడం.

-భోజనం

-రవాణా

Checklist ప్రకారం మీరు ఎన్నికల సామగ్రిని తీసుకుని సరి చూసుకోవాలి.

అక్కడి నుండి మీకు ఆలాట్ చేయబడిన bus లో మాత్రమే polling station కు చేరుకోవాలి.

పోలింగ్ స్టేషన్ కి చేరుకున్నాక పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు చూసుకోవాలి.

అదే రోజు సాయంత్రం మీరు sign boards ను PS లో | entry, exit polling compartment, polling agents, etc), పోటీ చేయు అభ్యర్థుల జాబితా చిహ్నాలు కలిగిన Form-7 కు బయట అతికించాలి.

polling agents, polling సిబ్బంది కూర్చోవడానికి తగు ఏర్పాట్లను చేసుకోవాలి.

  పోటీ చేయు అభ్యర్థులు Polling Agents ను నియమించుకుంటారు (Form x),

వీరు సంబంధిత polling station లో ఓటరు అయి ఉండాలి,

వీరిని ఉదయం 5.15 ల కు రమ్మని చెప్తూ సెల్ phone తేవద్దు అని విధిగా చెప్పాలి,

entry పాస్ తయారుచేసి . polling day రోజు ఇవ్వాలి.

polling ఏజెంట్ ఒక అభ్యర్థి కి ఒక agent ను  మాత్రమే polling station లోనికి అనుమతించాలి.

అలాగే అతను Marked Copy ను బయటకు తీసుకొని వెళ్ల కూడదు, అలాగే పోలింగ్ agent ను పదే పదే బయటకు వెళ్ళడానికి అనుమతించకూడదు.

ప్రతి ఫాం, ఎన్వోలప్ పై పోలింగ్ స్టేషన్ ముద్ర వేసుకోవాలి..మొదలగు పనులు…

ఏజెంట్ల నియమం పాస్, ID కార్డుల జారీ.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

TOPICCLICK HERE
ఎన్నికల DUTY కి
ఇంటినుండి తీసికునే పోయే సామానుNEW!
CLICK HERE
ఎన్నికల నోటీస్ నింపడం

FORM-1 నింపడం ఎలా?
CLICK HERE
నామినేషన్ పత్రం నింపడం

FORM-3 నింపడం ఎలా?
CLICK HERE
స్వీయ ప్రకటన
ఎన్నికల ఖర్చు
డిక్లరేషన్ ను నింపడం
CLICK HERE
PO HAND BOOKCLICK HERE
BALLOT BOX USAGE

బ్యాలెట్ బాక్స్ తెరువడం
మూయడం
సీలింగ్ వేయడం
CLICK HERE
SYMBOL ALLOTMENT

ఎవరికీ మొదట గుర్తు కేటాయించాలి?
CLICK HERE
PO TRAINING POINTS
SLIDES
CLICK HERE
బ్యాలెట్ పేపర్ అకౌంట్
ఫారం నింపడం
CLICK HERE
చాలెంజ్ ఓటు & టెండర్ ఓటు
ల మధ్య తేడా
CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!