HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
Scert is organizing math seminar for teachers, teacher educators, field level officials on ” “Reimagining Mathematics Education in the backdrop of NEP 2020: Innovations, Integration and Impact”
Papers are invited, the last date is 30th December, 2025.
Please communicate to all thbe schools and encourage them to submit the papers from teaching community.
Please circulate in the groups.
జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22, 2025 సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.
సెమినార్ కు ఎంపిక అయిన వారికి T.A & DA లు SCERT (TGTA) నామ్స్ ప్రకారం అందచేయబడును.
అంశం-Theme:-
“Reimagining Mathematics Education in the backdrop of NEP 2020: Innovations, Integration and Impact”
ఉప అంశాలు-Sub Themes-:-
Strengthening Conceptual Understanding & Mathematical Thinking.
Promoting Active learning Pedagogies in Mathematics.
Real life Applications, Intradisciplinary and Interdisciplinary Approaches for learning Mathematics.
Professional Development Practices in Mathematics Education.
పాల్గొనడానికి అర్హులు:-
పాఠశాల ఉపాధ్యాయులు
ఉపాధ్యాయ, విద్యావేత్తలు
ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు
ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు
మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.
సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-
డిసెంబర్ 30, 2025
పంపే విధానం:-
నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ లో PDF ఫార్మాట్ లో [email protected] కు మెయిల్ రూపంలో పంపించాలి.
Venue-వేదిక:-
వేదిక మరియు తేదీ తర్వాత తెలియజేయబడును.
సెలక్షన్ పద్ధతి:-
SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎంపిక కమిటి, ఎంపిక చేసిన వారిని మాత్రమే SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
సెమినార్ పేపర్ రాసే విధానం:-
మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూ వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.
– Personal details, like Address, phone number, Email ID, Qualification etc.,
– Sub Theme
– Title of the Topic
– Objectives
– Design of the Innovation
– Description of the Innovation
– Outcome of the Innovation
– Implications
– References
గమనిక:-
ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.
తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.
ఉర్దూ వర్షన్ లో వ్రాసేటప్పుడు Jameel Noori Nastaleeq ( Unicode ) ఫాంట్ లో, MS WORD లో ఫాంట్ సైజు- 14 లో ఉండాలి.
మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.
PDF రూపంలో ఉండాలి.
మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.
SCERT Officials cell numbers-
Dr.A. Vani -9441236816
9966094001
గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-
ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.
పేపర్ కు ఎదురుగా గల డౌన్ లోడ్ పై క్లిక్ చేసి సెమినార్ పేపర్ ను చూడవచ్చు.
| S.NO | PAPER DETAILS | DOWNLOAD |
| 1 | ENGLISH VERSION BY MAHESH MACHARLA | DOWNLOAD |
| 2 | TELUGU VERSION BY S.SUJATHA | DOWNLOAD |
Mathematics Seminar Proceedings….
సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.
ALL THE VERY BEST.
BE A WINNER…..
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES
| TOPIC | CLICK HERE |
| ఎన్నికల నోటీస్ నింపడం FORM-1 నింపడం ఎలా? | CLICK HERE |
| నామినేషన్ పత్రం నింపడం FORM-3 నింపడం ఎలా? | CLICK HERE |
| స్వీయ ప్రకటన ఎన్నికల ఖర్చు డిక్లరేషన్ ను నింపడం | CLICK HERE |
| PO HAND BOOK | CLICK HERE |
| BALLOT BOX USAGE బ్యాలెట్ బాక్స్ తెరువడం మూయడం సీలింగ్ వేయడం | CLICK HERE |
| SYMBOL ALLOTMENT ఎవరికీ మొదట గుర్తు కేటాయించాలి? | CLICK HERE |
| CLICK HERE |
GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES 
DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION 
PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE 
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG SCERT FLN MID LINE PAPERS
SINGLE PAGE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-1 | CLICK HERE ![]() |
| FOR CLASS-2 | CLICK HERE ![]() |
| FOR CLASS-3 | CLICK HERE ![]() |
| FOR CLASS-4 | CLICK HERE ![]() |
| FOR CLASS-5 | CLICK HERE ![]() |
TG TET JANUARY 2026 NOTIFICATION 
DOWNLOAD NMMSE HALL TICKETS 2025 26 
నవంబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
VANDEMATARAM FULL VERSION SONG WITH LYRICS AUDIO AND VIDEO 
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE NOVEMBER 2025 SESSION 
TOSS SSC PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
TOSS INTER PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
CHECK YOUR SERVICE BOOK ENTRIES 
SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES 
30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU 
TG NMMS 2025
అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు
అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS 
PHASE 1 SCHOOL GRANTS DETAILS 2025 – 26 
SBI PO PRILIMS 2025 RESULTS OUT 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



