HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
నవంబర్ నెల ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ కి అవసరమైన సమాచారంను ఇక్కడ నుండి పొందవచ్చు.
MEETING AGENDA :-

సెషన్-1
మొదట స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి వచ్చిన ఉపాద్యాయులను TELANGANA SCHOOL EDUCATION MOBILE APP ద్వారా చెక్ ఇన్ కావాలని తెలుపండి.
ప్రస్తుత స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఎజెండా గురించి తెలిపి, గత మీటింగ్ ప్రగతిని ఒకసారి అంచనా వేసుకోవాలి.
సెషన్-2
పాఠశాల వారీగా SA-1 పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని చర్చ ద్వారా అడిగి తెలుసుకోవాలి.
సెషన్-3
PRS-2024 గురించి వివరించాలి.
ఇక్కడ తెలంగాణ మరియు మీ జిల్లా ప్రగతిని అనాలిసిస్ చేయాలి.
TELANGANA STATE REPORT CARD – PRS -2024
మీ జిల్లా రిపోర్ట్ కార్డు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
JAGTIAL DISTRICT SAMPLE REPORT
పై రెండిటి గురించి వివరించి చెప్పాలి.
ఒక వేళా ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటె కింది వీడియో లను చూసి తెలుసుకోవచ్చు.
HOW TO DOWNLOAD PRS 2024 STATE AND DISTRICT REPORT CARDS
HOW TO EXPLAIN PRS 2024 STATE AND DISTRICT REPORT CARDS
సెషన్-4
PRS-2024 లోని సామర్థ్యాలు – COMPETENCIES ఆధారంగా మన స్కూల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.
గ్రూప్ వర్క్ చేయించాలి.
విషయాల వారీగా పైన తెలిపిన రిపోర్ట్ కార్డు లో ఉన్న C-9.7, C-10.5, C-10.7….ETC ఇలా ఆ సామర్థ్యాల అభివృద్ధికై మన ప్లాన్ ఏమిటో తెలుపాలి.
సెషన్-5
ఈ సెషన్ లో FLN 5+1 బోధన మరియు వర్క్ షీట్స్ ఉపయోగం-మొదలగు అంశాల గురించి చర్చ ఉండాలి.
సెషన్-6
ఈ సెషన్ లో MONO GRADE – MULTI GRADE విధానంలో బోధనా తీరు గురించిన DEMONSTRATIONS ఇవ్వాలి.
సెషన్-7
ఈ సెషన్ లో ఈ నవంబర్ నెలలో నిర్వహించే మిడ్ లైన్ టెస్ట్ కి సంబంధించిన పేపర్ మోడల్ అందులోని అంశాలు సబ్జెక్టు వారీగా చర్చించాలి.
సెషన్-8
ఈ సెషన్ లో AXL IMPLEMENTATION మరియు ప్రగతి గురించిన చర్చ ఉండాలి.
సెషన్-9
ఈ సెషన్ లో ఉత్తమ బోధనా రీతులను అవలంబిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించాలి.
తరగతి గదులలోని ఈ ఉత్తమ బోధనా పద్ధతులను గురించిన చర్చ ఉండాలి.
సెషన్-10
ఉదయం నుండి ఇప్పటి వరకు జరిగిన అంశాలను రీవైజ్ చేసి FEEDBACK తీసుకొని TELANGANA SCHOOL EDUCATION MOBILE APP లో చెక్ అవుట్ కావాలి.
PDF లు అవసరం అయిన వారు ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
| TG PRS 2024 REPORT CARD | CLICK HERE |
| YOUR DISTRICT REPORT CARD | CLICK HERE |
| FLN MID LINE TEST GUIDELINES | CLICK HERE |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
PREVIOUS TET HALL TICKETS AND RESULTS 
TG SCERT FLN MID LINE PAPERS
SINGLE PAGE PAPERS
| CLASS | DOWNLOAD |
| FOR CLASS-1 | CLICK HERE ![]() |
| FOR CLASS-2 | CLICK HERE ![]() |
| FOR CLASS-3 | CLICK HERE ![]() |
| FOR CLASS-4 | CLICK HERE ![]() |
| FOR CLASS-5 | CLICK HERE ![]() |
TG TET JANUARY 2026 NOTIFICATION 
DOWNLOAD NMMSE HALL TICKETS 2025 26 
నవంబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
VANDEMATARAM FULL VERSION SONG WITH LYRICS AUDIO AND VIDEO 
DOWNLOAD DEPARTMENTAL TESTS HALL TICKETS AND TIME TABLE NOVEMBER 2025 SESSION 
TOSS SSC PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
TOSS INTER PUBLIC EXAMS SEPTEMBER 2025 RESULTS 
CHECK YOUR SERVICE BOOK ENTRIES 
SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES 
30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU 
TG NMMS 2025
అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు
అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******



