HI EVERYONE. WELCOME TO MS BADI
TELUGU NEWS PAPERS-1 TELUGU NEWS PAPERS-2 ![]() ENGLISH NEWS PAPERS ![]() LATEST RESULTS HALLTICKETS ![]() LATEST NOTIFICATIONS ![]() SPOKEN ENGLISH DAY 1-187 ![]() TS TEACHERS TRANSFERS ![]() USEFUL FORMS FOR TEACHERS ![]() LATEST UPDATES ![]() |
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
Regarding “Swachch Pakwada” Programe:
To All the MEOs,CHMs,HMs (PS,UPS,HS,KGBV,TGMS) & CRPs….
•పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన పెంచడమే”స్వచ్ఛత పక్షోత్సవాల” లక్ష్యం.
•జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అక్టోబర్ 17 నుండి 31 వరకు ‘స్వచ్ఛత పక్వాడా’ కార్యక్రమాలు నిర్వహించాలి.
• పాఠశాల రోజు వారి విద్యాబోధనకు ఆటంకం జరుగకుండా షెడ్యూల్లో సూచించిన రోజువారీ కార్యక్రమాల్ని నిర్వహించి,విద్యార్థులకు వివిధ అంశాల్లో ప్రతిభా పాటవపోటీలు నిర్వహించాలి.
•ప్రతి పాఠశాల ‘స్వచ పక్వాడ’ కార్యక్రమాల పై ఒక డాక్యుమెంటేషన్ రిపోర్ట్ జిల్లా కార్యాలయానికి సబ్మిట్ చేయాలి.
• మొదటి రోజు (17/10/2025):
విద్యార్థులచే ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ చేయించాలి.
స్వచ్ఛ తెలంగాణ ప్రతిజ్ఞ
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈరోజు నుండి నా తోటి వారికి కూడా “ప్రకృతి, పచ్చదనం హరిత తెలంగాణ* పై” అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన తెలంగాణ ను స్వచ్ఛ తెలంగాణ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
•2వ&3వ రోజు(18/10/2025&21/10/2025):
విద్యార్థులకు ‘పరిసరాల పరిశుభ్రత’పై స్వచ్చత అవగాహన కల్పించాలి.
•4వ రోజు (22/10/2025):
‘హరిత దినోత్సవం’ నిర్వహించాలి, పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలి.
•5వ రోజు (23/10/2025):
పాఠశాలను సమాజానికి చేరువ చేయాలి. స్థానిక ప్రజలతో, విద్యావేత్తలతో విద్యార్థులను మమేకం చేయాలి.వారికి స్వచ్చత ప్రాముఖ్యత గురించి తెలియజేయాలి.
6వ రోజు (24/10/2025):
‘హ్యాండ్ వాష్ డే’ లో బాగంగా విద్యార్థులకు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులను సరిగా కడుక్కోవడం, చేతులను శుభ్రం చేసే విధానాలను నేర్పించాలి.
7వ రోజు (25/10/2025):
‘స్వచ్ఛత భాగస్వామ్యం’ లో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించాలి.
8వ రోజు (27/10/2025):
‘వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవం’ ను నిర్వహించి విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన పర్చాలి.
9వ రోజు (28/10/2025):
పాఠశాల స్థాయిలో విద్యార్థులచే “స్వచ్ఛత” పై ‘ఎగ్జిబిషన్ డే’ నిర్వహించాలి.
•10వ & 11వ రోజు(29/10/2025 & 30/10/2025)
: ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠశాల స్వచ్ఛతపై ప్రణాళిక, కార్యాచరణ విధానాన్ని సిద్ధం చేయించాలి.
12వ రోజు(31/10/2025):
‘స్వచ్చత పక్వాడ ముగింపు దినోత్సవం’ నిర్వహించాలి. గ్రామ ప్రముఖులను ఆహ్వానించాలి. వివిధ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ప్రతి రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేయాలి.
‘స్వచ్ఛత పక్వాడ’ నినాదం :
క్లీన్ ఇండియా బ్యూటిఫుల్ ఇండియా.
• స్వచ్చత పక్వాడ ప్రధాన లక్ష్యం:
చెత్త రహిత భారతదేశం పట్ల విద్యార్థులకు, సమాజానికి అవగాహన కల్పించడం మరియు ప్రచారం చేయడం.
✓ప్రధానోపాధ్యాయుల కు GOOGLE drive అందించడం జరుగుతుంది. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు అందులో upload చేయాలి.
స్వచ్ఛ తెలంగాణ ప్రతిజ్ఞ
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈరోజు నుండి నా తోటి వారికి కూడా “ప్రకృతి, పచ్చదనం హరిత తెలంగాణ* పై” అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన తెలంగాణ ను స్వచ్ఛ తెలంగాణ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
SWACHHATA PAKWADA PROGRAM GUIDELINES :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****—****—-******
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
SWACHHATA PAKHWADA PROGRAM DETAILS AND DAY WISE ACTIVITIES 
30-DAY ENGLISH TRAINING @ RIE BENGALURU 
TG NMMS 2025
అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు
అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు 
SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS 
SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS 
SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS 