HI EVERYONE. WELCOME TO MS BADI
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
MLC ఎన్నికలలో ఓటు ఎలా వేయాలో ఇక్కడ కొన్ని సూచనలను తెలుపడం జరిగింది.
ఉపాధ్యాయ/పట్టభద్రుల (MLC) ఓటు వేయడానికి సూచనలు
1) ఈ ఎన్నికల్లో ఓటింగ్ మెషిన్ లు ఉండవు
ballot పేపర్ మాత్రమే ఉంటుంది.
ballot పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫోటో ఉంటాయి.
2) ప్రాధాన్యతా క్రమం లో ఓటరు కు ఎక్కువ గా నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా “1” నెంబర్ వేయాలి. అది కూడా బూత్ లో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి.
3) తరువాత ప్రాధాన్యతా క్రమం లో తమకు ఇష్ట మైన వారికి 2,3,4..ఇలా వేయచ్చు లేదా ఒకటి వేసి ఇంకెవరికి వేయకుండా వదిలేయవచ్చు.
4) ఒక్కరికే ఓటు వేయవలసిన అవసరం లేదు. ఎందరికైనా వేయచ్చు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే నెంబర్ వేయరాదు.
5) వరుస క్రమం తప్పరాదు. అనగా 1 వేయకుండా 2,3,4 వేయరాదు.
6)1,2,3,4,5 లాంటి సంఖ్యలనే వేయాలి. రోమన్ సంఖ్యలు వాడరాదు. ఉదాహరణ కు I,II,III,IV, V ఇలాంటి సంఖ్యలు వేయరాదు.
7) అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, పెట్టడం లాంటివి చేయరాదు.
8) ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్లే సమయం లో ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి.
గ్రాడ్యుయేట్,ఉపాధ్యాయ ఓటు వేస్తున్నారా ఇలా చేస్తే మీ ఓటు చెల్లదు?.
గమనిక
బ్యాలెట్ పేపర్ పై కేవలం 1,2,3, అను అంకెలు మాత్రమే రాయాలి.
రోమన్ అంకెలు I II III అని రాయకూడదు ఓటు చెల్లదు.
ఒకటి,రెండు..అని తెలుగులో రాయవద్దు. ఓటు చెల్లదు.
ఇలా టిక్
చేయవద్దు ఓటు చెల్లదు.
one, two అని రాయవద్దు ఓటు చెల్లదు.
నేను ఆరుగురికి వేద్దాం అనుకుని. 1,2,3,4,5,6
1నుండి 6 వరకు ఉన్నాయి మధ్యలో మిస్ కాలేదు. ఓటు చెల్లుతుంది
2,3,4,5,6 రాశాను కానీ1 రాయలేద ఓటు చెల్లదు.
1,2,4,5,6 ఓటు చెల్లదు.
ఒకే అభ్యర్థికి రెండు నెంబర్లు కెటాయించరాదు.
EX. 10 వ నంబర్ అభ్యర్థి కి 1,2 రాస్తే ఓటు చెల్లదు.
ఒక అభ్యర్థికి వేసిన నెంబర్ ఇంకొకరికి వేయవద్దు. ఓటు చెల్లదు.
బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడ కూడా మీ సంతకం పెట్టవద్దు. ఒకవేళ పెడితే ఓటు చెల్లదు.
ఓటు సరిగ్గా వేస్తేనే మీ ఓటు చెల్లుతుంది గమనించగలరు.
మరింత సమాచారం కొరకు కింది వీడియో చూసి తెలుసుకోండి.
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష కీ V TG CET 2025 KEY
ఫిబ్రవరి నెల PTM ఎజెండా అంశాలు- ఆహ్వాన పత్రాలు
TGTWR COE CET 1ST SCREENING TEST HALL TICKETS
10వ తరగతి విద్యార్థులకు మేధా స్కాలర్ షిప్ టెస్ట్
10వ తరగతి విద్యార్థులకు సూపర్ 100 స్కాలర్ షిప్ టెస్ట్ JETSAT 2025 దరఖాస్తు తేది ఫిబ్రవరి 20 వరకు పొడగింపు
గురుకులాల కామన్ నోటిఫికేషన్ 5-6-7-8-9 తరగతులలో చేరుటకు దరఖాస్తు తేది ఫిబ్రవరి 6 వరకు పొడగింపు
5 వ తరగతి గురుకుల ప్రవేశ ప్రకటన దరఖాస్తు తేది ఫిబ్రవరి 6 వరకు పొడగింపు
ఎంప్లాయిస్ శాలరీ స్లిప్ DOWNLOAD PAY SLIP
డిపార్ట్ మెంటల్ పరీక్షలు నవంబర్ 2024 ఫలితాలు విడుదల
తెలుగు సూక్తులు – TELUGU SIMPLE QUOTES
DR.B.R అంబేద్కర్ ఓపెన్ B.Ed & స్పెషల్ B.Ed ఫలితాలు
TG TET 2024-II ప్రాథమిక కీ విడుదల-రెస్పాన్స్ షీట్స్ -అభ్యంతరాలు
జనవరి నెల PTM మీటింగ్ అంశాలు -ఆహ్వాన పత్రాలు
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(93) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***