WELCOME TO MS BADI –అందరికీ స్వాగతం..
జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2022 సందర్భంగా ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.
అంశం-Theme:-
విజ్ఞాన శాస్త్ర బోధనను పునర్నిర్వచించడం
REDEFINING THE PERSPECTIVES OF TEACHING SCINECE
ఉప అంశాలు-Sub Themes-:-
ప్రయోగశాలలు, నిజ జీవితానికి దగ్గరగా పరస్పర సంబంధం
ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం-ఎదురయ్యే సమస్యలు-సానుకూలత అంశాలు
బోధన అభ్యసన ప్రక్రియలలో 21వ శతాబ్దపు నైపుణ్యాల మిళితం
Laboratories as real world and vice-versa.
Project based learning-finding solutions to local challenges and issues.
21st century skills-shift in teaching learning process.
పాల్గొనడానికి అర్హులు:-
- పాఠశాల ఉపాధ్యాయులు
- ఉపాధ్యాయ, విద్యావేత్తలు
- ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు
- ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు
- NGO లు
- సైన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.
Papers are invited from science Teachers, Teacher Educators, Researchers, Academicians and the field functionaries working in the areas of School Education and Teacher Education.
సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-
- ఫిబ్రవరి 2, 2022
పంపే విధానం:-
- నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లో PDF ఫార్మాట్ లో [email protected] కు మెయిల్ రూపంలో పంపించాలి.
సెలక్షన్ పద్ధతి:-
- SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎన్నిక కమిటి ఎంపిక చేసిన వారిని మాత్రమే జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 2022 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
సెమినార్ పేపర్ రాసే విధానం:-
మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.
– Personal details, like Address, phone number, Email ID, Qualification etc.,
– Sub Theme
– Title of the Topic
– Introduction
– Objectives
– Presentation
-Outcomes
– Implications
– References
గమనిక:-
- ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.
- తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.
- మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.
- PDF రూపంలో ఉండాలి.
- మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.
- SCERT Officials cell numbers- 9949333686 ,9966094001, 9550466596
సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.
ALL THE VERY BEST.
BE A WINNER…..
మరింత సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
మరింత సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :- CLICK HERE
THANK YOU.