HI EVERYONE. WELCOME TO MS BADI
మ్యూచువల్ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(92) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
తెలంగాణ ప్రభుత్వం 317 జీవో ఆధారంగా నష్ట పోయిన వారికి ఉపశమనం కలిగేలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లను కొనసాగించడానికి అంగీకరించింది.
దీనిలో భాగంగా ఈ పరస్పర బదీలీలకు ఒక ప్రత్యేక పోర్టల్ ను కూడా ప్రారంభించింది.
ఎవరైతే ఈ బదిలీలకు అర్హులో వారు ఈ ప్రత్యేక పోర్టలో ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి.
దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా విడుదల చేసింది.
IMPORTANT DATES :-
డిసెంబర్ 1 నుండి 31 వరకు మాత్రమే అవకాశం కలదు.
MUTUAL TRANFERS GUIDELINES:-
వీటిని అతి త్వరలో ఇదే వెబ్ పేజిలో తెలుగులో తెలియజేస్తాము.
మ్యూచువల్ కు సంబంధించిన ఒకరు తప్పకుండా 317 కి ఎఫ్ఫెక్ట్ అయి ఉండాలి.
13 జిల్లాలో మిగిలిన స్పౌజ్ లను , ఆ జిల్లాలలో ఖాళీలను బట్టి పంపడం జరుగుతుంది.
మిగిలిన వారు మ్యూచువల్ చూ సుకోవలిసినదే.
కొత్తగా నియామకం అయిన వారు 2024 DSC వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ కాలేదు. కావున వారు అర్హులు కాదు.
కావలిసిన డాక్యుమెంట్స్ :-
SERVICE CERTIFICATE |
ALLOTMENT PROCEEDING COPY AS PER GO MS NO.317 |
మోడల్ ఆన్ లైన్ అప్లికేషన్ లో ఉండే అంశాలు:-
FOR APPLY ONLINE TRANSFERS:-
LINK-1 | CLICK HERE |
LINK-2 | CLICK HERE |
FOR OFFICIAL WEBSITE | CLICK HERE |
DOWNLOAD APPLICATION FORM | CLICK HERE |
SERVICE CERTIFICATE | CLICK HERE |
AS PER 317 G.O ANNEXURE-III FORM | CLICK HERE |
TELANGANA 33 DISTRICT’S MUTUAL DETAILS | CLICK HERE |
మా వెబ్ పోర్టల్ లో మీ డీటెయిల్స్ నమోదు కొరకు | CLICK HERE ఇక్కడ నమోదు చేసుకోండి |
మ్యూచువల్ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(92) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***
LATEST UPDATES కొరకు కింది వాటిని క్లిక్ చేయండి.
TG 33 జిల్లాల మ్యూచువల్ సమాచారం
APPLY PROCESS FOR TEACHER GRADUATE MLC VOTE
INTERNATIONAL CHILDRENS DAY PLEDGE TELUGU ENGLISH URDU
డిపార్ట్ మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల
టీచర్/ గ్రాడ్యుయేట్ MLC ఓటరు అప్లికేషన్ స్టేటస్
DOWNLOAD NMMSE HALL TICKETS 2024 25
మ్యూచువల్ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(92) లో చేరండి :-
విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-
THANK YOU.
****–***-***