అందరికీ స్వాగతం..
జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22, 2021 సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు, చాత్రోపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( SCERT ) ఆధ్వర్యంలో సెమినార్ లో క్రింది అంశాలలో నిర్వహించనుంది.
అంశం-Theme:-
మహమ్మారి కాలం ( PANDEMIC PERIOD ) 2020-21 లో గణితాన్ని భోదించడంలో అనుసరించిన పద్ధతులు మరియు వ్యూహాలు.
Methods and Strategies Adopted in Teaching Mathematics during the Pandemic Period-2020-21
ఉప అంశాలు-Sub Themes-:-
- గణితంలో బోధన మరియు అభ్యాసాన్ని టెక్నాలజీని పొందుపరిచింది.
- కోవిడ్-19 మహమ్మారి కారణంగా గణితంలో అభ్యాస అంతరాలను పరిష్కరించడం జరిగింది.
- మహమ్మారి కాలంలో ఉపయోగించిన కొత్త వ్యూహాలను ఉపయోగించి భవిష్యత్తు లో గణితాన్ని బోధించడం.
Technology embedded teaching and learning in Mathematics.
Addressing learning gaps in Mathematics arose due to Covid-19 Pandemic.
Teaching Mathematics in future, using new strategies employed during the Pandemic Period.
పాల్గొనడానికి అర్హులు:-
- పాఠశాల ఉపాధ్యాయులు
- ఉపాధ్యాయ, విద్యావేత్తలు
- ప్రైవేటు D.Ed, B.Ed. టీచర్ ఎడ్యుకేటర్లు
- ఇతర ఫీల్డ్ ఫంక్షనరీలు
- NGO లు
- మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవారు.
సెమినార్ పేపర్ సమర్పించడానికి చివరి తేదీ:-
- డిసెంబర్ 2, 2021
పంపే విధానం:-
- నిర్ణీత పద్ధతిలో WRITE-UP ను ఇంగ్లీష్ లేదా తెలుగు లో PDF ఫార్మాట్ లో [email protected] కు మెయిల్ రూపంలో పంపించాలి.
సెలక్షన్ పద్ధతి:-
- SCERT కి మెయిల్ చేయబడిన WRITE-UP ల నుండి ఎన్నిక కమిటి ఎన్నిక చేసిన వారిని మాత్రమే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం డిసెంబర్ 22, 2021 న SCERT ద్వారా నిర్వహించే సెమినార్ లో పాల్గొనుటకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
సెమినార్ పేపర్ రాసే విధానం:-
మీరు పంపే WRITE-UP లను ఇంగ్లీష్ లేదా తెలుగు వర్షన్ లలో పైన చెప్పిన అంశం, ఉప అంశంలతో కింది పద్ధతిని అనుసరించాలి.
– Personal details, like Address, phone number, Email ID, Qualification etc.,
– Sub Theme
– Title of the Topic
– Introduction
– Objectives
– Presentation
-Outcomes
– Implications
– References
గమనిక:-
- ఇంగ్లీష్ వర్షన్ లో వ్రాసేటప్పుడు MS WORD లో ఫాంట్ సైజు- 12 మరియు TIMES NEW ROMAN లో ఉండాలి.
- తెలుగు వర్షన్ లో వ్రాసేటప్పుడు ANU ఫాంట్ లో ఫాంట్ సైజు- 18 గా ఉండాలి.
- మొత్తం మన WRITE-UP 1000 పదాలలో…4 పేజిలకు మించకుండా ఉండాలి.
- PDF రూపంలో ఉండాలి.
- మీరు వ్రాసే అంశాలు ఎక్కడి నుండి కాపీ చేసినవి అయివుండరాదు.మీ స్వంత పరిజ్ఞానంతో వ్రాసినదై ఉండాలి.స్క్రీనింగ్ కమిటి వారు చాలా జాగ్రతగా స్క్రీనింగ్ చేస్తారు. ఏ మాత్రం వారికి తెలిసిన మీ పేపర్ ఎంపిక కాదు.
- SCERT Officials cell numbers- 9440405244 , 9550466596
గత సంవత్సరం సెమినార్ పేపర్ లు:-
ఈ సెమినార్ పేపర్ లను ఒక అవగాహన కొరకు మాత్రమే ఉపయోగించండి.
పేపర్ కు ఎదురుగా గల డౌన్ లోడ్ పై క్లిక్ చేసి సెమినార్ పేపర్ ను చూడవచ్చు.
S.NO | PAPER DETAILS | DOWNLOAD |
1 | ENGLISH VERSION BY MAHESH MACHARLA | DOWNLOAD |
2 | TELUGU VERSION BY S.SUJATHA | DOWNLOAD |
సెమినార్ కు సంబంధించిన మిగితా సమాచారం ఇదే వెబ్ పేజి లో అందుబాటులో ఉంచుతాము..THANK YOU.
ALL THE VERY BEST.
BE A WINNER…..