30 DAY CERTIFICATE COURSE IN ENGLISH LANGUAGE TEACHING FOR PRIMARY ELEMENTARY SCHOOL TEACHERS AND TEACHER TRAINERS AT RIESI BENGALURU

HI EVERYONE. WELCOME TO MS BADI


TELUGU NEWS PAPERS-1

TELUGU NEWS PAPERS-2

ENGLISH NEWS PAPERS


LATEST RESULTS

HALLTICKETS

LATEST NOTIFICATIONS


SPOKEN ENGLISH DAY 1-187


TS TEACHERS TRANSFERS

USEFUL FORMS FOR TEACHERS

LATEST UPDATES

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

కరోనా తర్వాత మళ్ళీ ప్రత్యక్ష విధానంలో RIESI-బెంగళూరు వారు ౩0 రోజుల సర్టిఫికేట్ కోర్సును అందించనున్నారు.

రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, సౌత్ ఇండియా- బెంగళూరు వారు తేది 05-02-2026 నుండి  06-03-2026 వరకు 50 మంది ప్రాథమిక ఉపాధ్యాయులకు( ప్రతి జిల్లా నుండి ఒకరు లేదా ఇద్దరు) రెసిడెన్షియల్ విధానంలో నెల రోజుల పాటు సర్టిఫికేట్ కోర్సును అందించనున్నారు.

ముందుగా ఈ కోర్స్ కి సంబంధించిన పదజాలంను తెలుసుకుందాం.

CELT – CERTIFICATE COURSE IN ENGLISH LANGUAGE TEACHING

RIESI – REGIONAL INSTITUTE OF ENGLISH, SOUTH INDIA

ఈ కోర్స్ చేయుటకు కావలిసిన అర్హతలు:-

ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు అందరూ అర్హులే.

మంచి ఆరోగ్యంగా ఉండాలి.

మహిళా ఉపాధ్యాయులు, SC/ST/OBC వర్గాల వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఇంతకుముందే 90/౩0 రోజుల శిక్షణను పూర్తి చేసిన వారికి తిరిగి అప్లై చేసుకునే అవకాశం లేదు.

50 సంవత్సరాల లోపు వయస్సు వారికి మాత్రమే అవకాశం కలదు.

ఎంపిక విధానం:-       

ప్రతి జిల్లా నుండి ఒకరు లేదా ఇద్దరు ప్రైమరీ స్కూల్ టీచర్లు ఎంపిక చేయబడుతారు.

దీనికోసం ఆసక్తి గలవారు మీ సంబంధిత జిల్లా విద్యాధికారి ( DEO ) గారికి లిఖిత పూర్వకంగా అప్లై చేసుకోవాలి.

 మీ DEO గారు ఎంపిక చేసిన ఇద్దరి పేర్లను మాత్రమే SCERT కి, అటు నుండి RIESI కి పంపబడును.

తర్వాత ఎంపిక కాబడిన తుది జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ ౩0 రోజుల శిక్షణకు వెళ్ళవచ్చు.

శిక్షణ వ్యవధి:-

05-02-2026 నుండి  06-03-2026 వరకు

అప్లై చేయుటకు చివరి తేది:-

25-01-2026 ( వీలైనంత తొందరగా మీ DEO గారికి సమాచారం ఇవ్వండి )

లిఖిత పూర్వక అప్లికేషన్ ద్వారా మీ DEO గారికి సమాచారం ఇవ్వండి.

MODEL APPLICATION WILL BE UPLOADED HERE..SOON

OBJECTIVE OF THIS CELT PROGRAMME:-

The main objectives of the 30-day CELT programme are:

To engage the participants in reflective practices so as to help them evaluate/ improve their own classroom teaching.

To facilitate a process of dialogue and sharing of expertise and experiences among the teachers, teacher trainers, students and other stakeholders in order to develop a community of learning.

To provide a vibrant platform to the participants to update their knowledge and skills in the English language as well as to practice and sharpen their English language skills.

To offer opportunities to participants to acquire professional skills including those in educational technology that can be employed for classroom teaching, review, enrichment and production of teaching-learning materials and preparation and implementation of effective assessment tools and produres.

To kindle in participants a passion for reading by reintroducing them to the appreciation of literature and to enthuse them to hone their own writing including creative writing.

To create opportunities for the participants to devise interesting, effective and innovative ways in which learners can be engaged in a variety of activities that result in accelerated learning of the English language.

To help the participants understand their roles and gain an insight into the relationship between the teacher, the learner, the school and the community with all the professional and ethical implications.

To help the participants acquire teacher development skills and knowledge so that they can function as resource persons in Teacher development programmes, and

To motivate the participants to use CELT as an opportunity for improving their mastery over the English language and become better and more effective and more humane teachers of English.

అక్కడ అసలు ఏం చేస్తారు? ఏం చెప్తారు? ఎలా ఉంటుంది?

ఈ శిక్షణలో భాగంగా విభిన్న రీతిలో ఉండే కమ్యునికేషన్ కృత్యాలను నేర్పుతారు.

ఇంగ్లీష్ అంటే ఏదో భయం అని కాకుండా గ్రామర్, ఇంగ్లీష్ శబ్దాలను పలికే విధానం, చదవడం-రాయడంలో భోధనా పద్ధతులను నేర్పుతారు.

పై వాటిని నేర్పే క్రమంలో లెక్చర్స్, గెస్ట్ లెక్చర్స్, బృంద చర్చలు, ట్యూటోరియల్స్- నిష్ణాతులైన ఫాకల్టీ సమక్షంలో ఉంటాయి.

కరికులం:-

Lectures

Debates

Presentations Multi-media Language Lab sessions

Library hours

Assignments

Tasks

Teaching practice

Tests

మనల్ని continuous and comprehensive evaluation విధానంలో అనునిత్యం అక్కడి ఫాకల్టీ గమనిస్తుంటారు.

శిక్షణా సమయం:-

9:30 am – 5:00 pm

రెండవ శనివారం, 4వ శనివారం, ఆదివారాలు సెలవు.

ఈ కోర్సు ప్రత్యేకతలు:-

డైరెక్టర్, కో-ఆర్డినేటర్, ప్రోఫెసర్స్, లెక్చరర్స్ స్థాయి వారితో మనం కమ్యునికేట్ అవుతాము. ఒక యూనివర్సిటీ లో ఉన్నామన్న ఫీలింగ్ కచ్చితంగా ఉంటుంది.

తరగతి గది భోధన కో – ఎడ్యుకేషన్ విధానంలో ఉంటుంది.

ప్రతీ రోజు ఒక కొత్త అభ్యసనం అనేలా ఉంటుంది.

నిన్నటి రోజు Reflections తో క్లాస్ ప్రారంభం అయి న్యూస్, Action rhyme, Thought of the day…ఇలా ఎన్నెన్నో నిత్య నూతన కార్యక్రమాలు ఉంటాయి.

ఇంగ్లీష్ ను మనం మనకు తెలియకుండానే నేర్చుకుంటాము.

IT FOR CHANGE పేరుతో ఉండే అధునాతన కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు.

లక్షల పుస్తకాలతో ఉండే లైబ్రరీ కలదు.

రుచికరమైన భోజన సదుపాయం కలదు.

అన్ని వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం కలదు.

ప్రతీ వారం ఒక సినిమా RIE లోనే చూసే THEATRE TIME ఉంటుంది.

సెలవు దినంలలో బెంగుళూర్ లో గల విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియం, ఫ్లవర్ గార్డెన్, నంది హిల్స్, సైన్సు మ్యూజియం, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లాంటి అనేక సందర్శనీయ స్థలాలకు వెళ్లి చూడవచ్చు.

కోర్సు అంత పూర్తి అయ్యాక పరీక్షలు నిర్వహించి, మనకు వచ్చిన మెరిట్ ప్రకారం సర్టిఫికేట్ అందచేస్తారు.( పరీక్ష అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. భయం వద్దు.)

ఈ కోర్సు కు సంబంధించిన కొన్ని ఫోటో లను ఇక్కడ చూడవచ్చు.

RIE FRONT VIEW

RIE FACULTY

RIE CLASSROOM

RIE COMPUTER LAB

RIE TEACHING LEARNING PROCESS

RIE SERVING DELICIOUS FOOD

ఈ కోర్స్ కు సంబంధించిన SCERT అధికారిక ప్రొసీడింగ్

వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటారని ఆశిస్తూ…

For more Information contact- Smt.T.Anitha Faculty, SCERT,HYD,TG. 9490855660

HAPPY LEARNING ENGLISH

ఎలా వెళ్ళాలి? ఏమేమి తీసుకొని పోవాలి? అనే సమాచారం ను ఇదే పేజిలో అతి త్వరలో అప్డేట్ చేస్తాము.

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

RIE బెంగళూర్ 30 రోజుల CELT ప్రోగ్రాం వివరాలు

ALL INDIA SAINIK SCHOOL EXAM 2026 CLASS-6 KEY

గురుకుల అడ్మిషన్ లు -2026 (5-6-7-8-9 తరగతులలో చేరుటకు )

JEE MAIN 2026 SESSION 1 DOWNLOAD ADMIT CARDS

MODEL SCHOOLS CLASS-7-8-9-10 ADMISSIONS-మోడల్ స్కూల్స్-7-8-9-10-అడ్మిషన్ లు

MODEL SCHOOLS CLASS-6 ADMISSIONS-మోడల్ స్కూల్స్ -6వ తరగతి అడ్మిషన్ లు

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల -AISSEE 2026 ADMIT CARDS

NEW DA CALCULATOR

SAINIK SCHOOL EXAM ADVANCE CITY NAME

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష మెటీరియల్

సంక్రాంతి సెలవులు suffix & prefix వివరణ

INTER 1st YEAR HALL TICKET PREVIEW

INTER 2nd YEAR HALL TICKET PREVIEW

సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ తెలుగులో…

సావిత్రి బాయి ఫూలే గురించిన వివరణ ఇంగ్లీష్ లో…

TG TET 2026 INSTRUCTIONS

TG TET JAN 2026 HALL TICKETS

FLS MOCK TEST

FLS ITEM BANK

డిసెంబర్ నెల ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశాలు

FLS పూర్తి సమాచారం

డిసెంబర్ నెల PTM మీటింగ్ అంశాలు

GROUP 3 PROVISIONAL SELECTION LIST

DOWNLOAD TG SET 2025 HALL TICKETS

NVS CLASS VI KEY NAVODAYA 6TH ENTRANCE EXAM 2026 27 KEY

NAVODAYA EXAM 2025 IMPORTANT INSTRUCTIONS

NMMS 2025 FINAL KEY

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష – 2026

TELANGANA SCERT MATHEMATICS DAY SEMINAR 2025

GRAM PANCHAYAT ELECTIONS 2025 LATEST ALL UPDATES

DEPARTMENTAL TESTS RESULTS NOVEMBER 2025 SESSION

NMMS 2025 PRELIMINARY KEY

PRIMARY LEVEL SCHOOL COMPLEX MEETING AGENDA AND MINUTE TO MINUTE ISSUES USEFUL PDFS RP PACKAGE

PREVIOUS TET HALL TICKETS AND RESULTS

CLASSDOWNLOAD
FOR CLASS-1CLICK HERE
FOR CLASS-2CLICK HERE
FOR CLASS-3CLICK HERE
FOR CLASS-4CLICK HERE
FOR CLASS-5CLICK HERE

TG NMMS 2025 అప్లై చేయు తేదీ OCT 18 వరకు పొడిగింపు

అక్టోబర్ నెల PTM మీటింగ్ అంశాలు- ఆహ్వాన పత్రాలు

SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS

SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS

UGC NET DECEMBER 2025

TG SET-2025

BATHUKAMMA SONGS

SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS

SAINIK SCHOOL CLASS-9 ADMISSIONS

SAINIK SCHOOL CLASS-6 ADMISSIONS

UGC NET DECEMBER 2025

TG NMMS 2025

TG SET-2025

BATHUKAMMA SONGS

SEPTEMBER MONTH PTM AGENDA INVITATIONS

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా వాట్సప్ గ్రూప్(97) లో చేరండి :-

CLICK HERE

విద్యా,ఉద్యోగ సమాచారం కొరకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి :-

CLICK HERE

THANK YOU.

****—****—-******

error: Content is protected !!